Home / BUSINESS / ఎయిర్ టెల్ సరికొత్త ప్లాన్లు

ఎయిర్ టెల్ సరికొత్త ప్లాన్లు

ప్రముఖ దేశీయ టెలికాం సంస్థలో ఒకటైన భారతీ ఎయిర్ టెల్ ప్రస్తుతం పెంచిన మొబైల్ టారిఫ్ ల ప్రకారం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ఇటీవల ప్రవేశపెట్టింది. తాజాగా మరిన్ని సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది.

ట్రూలీ అన్ లిమిటెడ్ పేరిట వచ్చిన ఈ ప్లాన్లలో ఎయిర్ టెల్ ఇతర నెట్వర్కులకు అన్ లిమిటెడ్ కాల్స్ ను చేసుకునే వసతిని కల్పిస్తోంది. ఈ సరికొత్త ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

* రూ.219 – అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 28 రోజుల వాలిడిటీ
* రూ.399 – అన్‌లిమిటెడ్ కాల్స్ , రోజుకు 1.5జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 56 రోజుల వాలిడిటీ
* రూ.449 – అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 90 ఎస్‌ఎంఎస్‌లు, 56 రోజుల వాలిడిటీ

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat