Home / MOVIES / సినిమాల్లోకి రాకముందు కియారా అద్వానీ..?

సినిమాల్లోకి రాకముందు కియారా అద్వానీ..?

టాలీవుడ్ సూపర్ స్టార్ ,అగ్రహీరో మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను’,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన‘వినయ విధేయ రామ’లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించిన బాలీవుడ్ భామ కియారా అద్వానీ ప్రస్తుతం హిందీ సినిమా ‘గుడ్ న్యూస్’తో బిజీ బిజీగా ఉంది.

ఈ ఫిల్మ్ లో కియారాతో పాటు కరీనా కపూర్‌ఖాన్, అక్షయ్‌కుమార్ తదితరులు నటించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కియారా అద్వానీ తన వ్యక్తిగత వివరాలను వెల్లడించారు.

తాను సినిమాల్లోకి రాకముందు ప్రీ స్కూలులో పనిచేసేదానిని, అక్కడ చిన్నపిల్లలకు చదువు చెప్పేదానినని తెలిపారు.