Home / ANDHRAPRADESH / ఏపీలో సంక్రాంతి సెలవులు ఖరారు

ఏపీలో సంక్రాంతి సెలవులు ఖరారు

ఏపీలో సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు జనవరి పదో తారీఖు నుంచి జనవరి ఇరవై తారీఖు వరకు సంక్రాంతి సెలవులు అని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుంచి జనవరి ఒకటో తారీఖు వరకు దాకా విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్లో ప్రకటించింది.

ఇక జూనియర్ కళాశాలలకు జనవరి పదకొండు తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat