Home / MOVIES / రెచ్చిపోయిన తమన్నా

రెచ్చిపోయిన తమన్నా

ఒకప్పుడు వరుస సినిమాలతో… వరుస హిట్లతో టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన అందాల హాట్ బ్యూటీ తమన్నా . ఒకవైపు అందాలను ఆరబోస్తునే మరోవైపు చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ యువహీరోల సరసన దగ్గర నుండి టాప్ హీరోల పక్కన నటించే స్థాయికి ఎదిగింది ఈ ముద్దుగుమ్మ.

అయితే ఇటీవల తమన్నా నేను ఎప్పటికి సినిమాల్లో బికినీలో నటించను అని తేల్చి చెప్పింది ఈ హాట్ బ్యూటీ. అయితే తాజాగా తమిళంలో విడుదలైన మూవీలో అమ్మడు బికినీలో నటించింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ”తమన్నా మాట తప్పింది”అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.

అయితే ఎప్పుడూ ప్రశాంతంగా కన్పించే తమన్నా ఒక్కసారిగా హీట్ ఎక్కడంతో అందరూ రెచ్చిపోయిన తమన్నా అని రివర్స్ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ‘సరిలేరు నీకెవరూ’ చిత్రంలో ‘డాంగ్‌ డాంగ్‌’ అంటూ సాగే పాటకు మహేశ్‌తో కలిసి స్టెప్పులేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat