Home / CRIME / కామాంధులకు బలైన ఆవు

కామాంధులకు బలైన ఆవు

వినడానికి వింతంగా ఉన్న కానీ ఇదే నిజం..ఇప్పటివరకు ఆడవారిపై దారుణాలు జరుగుతున్న సంఘటనలు ,వార్తలు మనం చూస్తున్నాము.

తాజాగా కేరళ రాష్ట్రంలో పాలక్కడ్ జిల్లా మన్నార్ కడ్ సమీపంలోని ముసాపరంబు గ్రామంలో ఒక ఆవుపై కొంతమంది దుండగులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ విషయాన్ని వినోద్ అనే పాల వ్యాపారి తనకు చెందిన ఆవుపై కొందరు అత్యాచారం చేసి చంపేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆవుకు వెటర్నీ వైద్యులు పోస్టు మార్టం చేసిన కానీ ఇంకా నివేదిక వెలువడించలేదు