Home / CRIME / తమిళనాడులో దారుణం

తమిళనాడులో దారుణం

తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో కన్యాకుమారి జిల్లాలో పోలీసులు వాహానాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇన్ స్పెక్టర్ పై ఓ దుండగుడు కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో ఇన్ స్పెక్టర్ విల్సన్ మృతి చెందాడు. కేరళ కన్యాకుమారి సరిహద్దులోని చెక్ పోస్టు వద్ద ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.

ఉన్నతాధికారులు ఆదేశాలతో ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.