Breaking News
Home / SLIDER / భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్‌ఎస్‌ గెలుపు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్‌ఎస్‌ గెలుపు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ముందంజ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది.

కొత్తగూడం మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ 25 వార్డుల్లో గెలుపొందగా కాంగ్రెస్‌ పార్టీ-1, ఇతరులు-10 వార్డుల్లో గెలుపొందారు.

అదేవిధంగా ఇల్లెందు మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో టీఆర్‌ఎస్‌-18, కాంగ్రెస్‌-1, ఇతరులు-5 స్థానాల్లో గెలుపొందారు.