Home / NATIONAL / అది చేస్తే మగవారు పుడతారు- మత బోధకుడు ఇందూరికర్ సంచలన వ్యాఖ్యలు

అది చేస్తే మగవారు పుడతారు- మత బోధకుడు ఇందూరికర్ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ మరాఠా బోధకుడు ఇందూరికర్ మహరాజ్ సెక్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.సరి సంఖ్య ఉన్న రోజున శృంగారం చేస్తే మగ పిల్లాడు పుడతాడు.

అదే బేసి సంఖ్య ఉన్న రోజున శృంగారం చేస్తే ఆడపిల్ల పుడుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రస్తుతం పెద్ద వివాదం చెలరేగుతుంది.

మంచి సమయంలో సెక్స్ చేస్తే మంచి బిడ్డ పుడతారు. చెడు సమయంలో సెక్స్ చేస్తే పుట్టే బిడ్డ ఆ కుటుంబానికి చెడ్దపేరు తెస్తారన్నారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.