Home / INTERNATIONAL / భారత్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

భారత్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

త్వరలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటించనున్నడు. అయితే భారత్ పర్యటనకు ముందే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

“త్వరలోనే భారత్ కు వెళ్లబోతున్నాను. వాళ్లు కొన్నేళ్లుగా అధిక ట్యాక్సులతో మనల్ని కొడుతున్నారు. పీఎం మోడీ అంటే చాలా ఇష్టం.కానీ ఈసారి బిజినెస్ గురించి వాళ్లతో చర్చిస్తాను.

ప్రపంచంలోనే అత్యధిక పన్నులు విధిస్తున్న దేశాల్లో మనకు భారత్ ఒకటి అంటూ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.