Home / NATIONAL / ముస్లీంలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ వివాదస్పద వ్యాఖ్యలు

ముస్లీంలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ వివాదస్పద వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ”1947లోనే ముస్లీంలందర్నీ పాకిస్తాన్ కు పంపించాల్సి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు.

ప్రత్యేక ముస్లీం దేశం కావాలని 1947పూర్వమే మహమ్మద్ జిన్నా ఒత్తిడి తెచ్చారు. అందుకూ మన పూర్వీకులు కూడా ఒప్పుకున్నారని ఆయన అన్నారు.

అప్పుడే కనుక ముస్లీంలను పాక్ కు పంపించి అక్కడి హిందువులను ఇక్కడి తీసుకొస్తే ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కునే వారమే కాదని తెలిపారు.