Breaking News
Home / Tag Archives: central minister

Tag Archives: central minister

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు -కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని తేల్చేశారు. అసలే అంతర్గత పోరు, వర్గ విభేదాలతో అతలాకుతలమైన రాష్ట్ర బీజేపీకి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్టుగా మారాయి. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో మేం బలపడతాం. ప్రధాన ప్రతిపక్ష స్థాయికి ఎదుగుతాం. అన్నీ అనుకూలిస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయి’ అని …

Read More »

ఈనెల 15న తెలంగాణకి అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 15న తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఈనెల 15న ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో శ్రీసీతారాములవారిని దర్శించుకోనున్నారు. అనంతరం అదే రోజు ఖమ్మంలో జరిగే బహిరంగసభలోపాల్గొంటారు. సభ అనంతరం పార్టీకి చెందిన పలువురు నేతలతో అమిత్ షా విడివిడిగా సమావేశం అవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. తర్వాత శంషాబాద్ చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.

Read More »

త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌ సంచలన నిర్ణయం

త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌ ఆ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు అన్నామ‌లైపై ప‌రువు న‌ష్టం కేసు దాఖ‌లు చేశారు. డీఎంకే ఫైల్స్ పేరుతో బీజేపీ నేత స్టాలిన్ స‌ర్కార్‌పై ఆరోప‌ణ‌లు చేశారు. బీజేపీ నేత అన్నామ‌లై ఈ అంశంపై ప‌లు మీడియా స‌మావేశాలు కూడా నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో స్టాలిన్ ఇవాళ డిఫ‌మేషన్ కేసును ఫైల్ చేశారు. స్టాలిన్ ఫ్యామిలీ అవినీతికి పాల్ప‌డుతున్న‌ట్లు బీజేపీ నేత త‌న డీఎంకే ఫైల్స్ …

Read More »

దేశంలో తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌   కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 87,038 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.. 4,282 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ   వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 47,246 కేసులు యాక్టివ్‌గా () ఉన్నాయి. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,43,70,878 మంది కోలుకున్నారు. ఇక 24 గంటల వ్యవధిలో …

Read More »

ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌‌  కు బాంబు బెదిరింపు

దేశ రాజధాని నగరం  ఢిల్లీ‌   నగరంలోని మధుర రోడ్‌  లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌‌  కు బుధవారం ఉదయం 8:10 గంటల సమయంలో ఓ ఈ-మెయిల్‌ వచ్చింది. అందులో పాఠశాల ఆవరణలో బాంబులున్నాయంటూ పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులను అక్కడి నుంచి తరలించారు. పోలీసులు , బాంబు స్వ్కాడ్‌  పాఠశాల వద్దకు చేరుకుని తనిఖీలు …

Read More »

దోమలు కుడుతున్నాయని రైలును ఆపించిన బీజేపీ ఎంపీ

యూపీలోని ఇటా బీజేపీ ఎంపీ రాజ్‌వీర్‌ సింగ్‌ను దోమలు కుట్టడంపై అనుచరుడు మాన్‌సింగ్‌ ట్విట్టర్‌లో రైల్వే శాఖకు ఫిర్యాదు చేశారు. ‘ఎంపీ గారిని దోమలు కుడుతున్నాయి. టాయిలెట్‌ అధ్వానంగా ఉంది.’ అని ట్వీట్‌ చేశారు. వెంటనే రైల్వే అధికారులు స్పందించి ఉన్నావ్‌ స్టేషన్‌లో ఆపి బోగీ మొత్తం దగ్గరుండి శుభ్రం చేయించారు. దోమలను వెళ్లగొట్టేందుకు ఫాగింగ్‌ చేశారు. ఆ తర్వాతే రైలు కదిలింది. తమ ఫిర్యాదులపైనా ఇలాగే స్పందించాలని సాధారణ …

Read More »

ఢిల్లీకి కొత్త మేయ‌ర్ గా షెల్లీ ఒబెరాయ్

ఢిల్లీ మేయ‌ర్‌గా అధికార పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఎన్నిక‌య్యారు. బీజేపీ అభ్య‌ర్థి శిఖా రాయ్ త‌న నామినేష‌న్‌ను విత్‌డ్రా చేసుకోవ‌డంతో.. షెల్లీకి లైన్ క్లియ‌ర్ అయ్యింది. ఆర్థిక సంవ‌త్స‌రం ముగింపు త‌ర్వాత ఢిల్లీకి కొత్త మేయ‌ర్ వ‌చ్చారు. ఢిల్లీలో అయిదేళ్ల పాటు మేయ‌ర్ ప‌ద‌విని రొటేష‌న్ చేస్తారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 4వ తేదీన ఢిల్లీలో మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రిగాయి. మూడు కార్పొరేష‌న్ల‌ను …

Read More »

మాజీ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు

దేశంలో సార్వత్రిక ఎన్నికలుగానీ, రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలుగానీ వచ్చాయంటే చాలు బీజేపీ నేతలు తమ నోళ్లకు పని చెబుతారు. కుల, మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చు రేపుతారు. ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా ఓ మతాన్ని పొగుడుతూ, మరో మతాన్ని కించపరుస్తారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. దాంతో అక్కడి బీజేపీ నేత తాజాగా అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. కర్ణాటక బీజేపీ నాయకుడు, …

Read More »

రూ. 2.3 లక్షల కోట్లకు చేరిన అదానీ అప్పులు

 అఖండ భారత రాజకీయాలను షేక్ చేసిన అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ నివేదిక ఆరోపణలతో అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ. 12 లక్షల కోట్ల మేర నష్టపోయింది. ఇదే సమయంలో అదానీ గ్రూప్‌ ఎడాపెడా అప్పులు చేసుకొంటూపోతున్నది. ఏడాది వ్యవధిలో అదానీ గ్రూప్‌ 20.7 శాతం మేర ఎక్కువ రుణాలు తీసుకొన్నదని, దీంతో మార్చి 31 నాటికి గ్రూపులోని 7 నమోదిత కంపెనీల రుణాలు రూ. 2.3 లక్షల …

Read More »

కర్ణాటక అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్

కర్ణాటక లో ఉన్న  మొత్తం 224 అసెంబ్లీ  స్థానాలకు వచ్చే నెల పదో తారీఖున సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. అదే నెల పన్నెండో తారీఖున ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అయిన తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం  224 అసెంబ్లీ  స్థానాలకు అభ్యర్థులను బరిలో  నిలుపుతూ తాజాగా కాంగ్రెస్‌ పార్టీ ఐదుగురు అభ్యర్థులతో కూడిన చివరిదైన  ఆరో జాబితాను విడుదల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat