Home / 18+ / ప్రభాస్ దెబ్బకు సూపర్ స్టార్, స్టైలిష్ స్టార్ కు షాక్ !

ప్రభాస్ దెబ్బకు సూపర్ స్టార్, స్టైలిష్ స్టార్ కు షాక్ !

సూపర్ స్టార్ మహేష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించిన చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో. ఈ సినిమాలు పండగ రేస్ లో బ్లాక్ బ్లాస్టర్స్ గా నిలిచాయి. అయితే ఈ రెండు సినిమాలకు వీరు 40 నుంచి 55కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారు. అయితే ఇక అసలు విషయానికి వస్తే తాజాగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా నాగ్ అశ్విన్ తో చేస్తున్న కొత్త సినిమాకు 100కోట్లు తీసుకుంటున్నాడట. ప్రభాస్ బాహుబలి రెండు పార్ట్ లకు కూడా మహేష్, బన్నీ తీసుకున్నంత తీస్కోలేదట. ఈ చిత్రానికి మాత్రం నాగ్ అశ్విన్ 100కోట్లు ఇస్తానని చెప్పినట్టు తెలుస్తుంది.