Home / SLIDER / తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్ని కేసులు

తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్ని కేసులు

తెలంగాణలో తాజాగా 1879 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. దీనిలో జీహెచ్ఎంసీలోనే 1422 కేసులు నమోదయ్యాయి.

రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చల్ 94, STD 9, కరీంనగర్ 32, మహబూబ్ నగర్ 11, కామారెడ్డి 7, గద్వాల 4, నల్గొండ 31, వరంగల్ అర్బన్ 13, నిజామాబాద్ 19,వికారాబాద్ 1, మేడ్చల్ 12, పెద్దపల్లి 3, సూర్యాపేట 9, ఖమ్మం జిల్లాలో 3, జగిత్యాల జిల్లాలో 2, మహబూబాబాద్ 2, భూపాలపల్లి 6, భద్రాది-కొత్తగూడెం జిల్లాలో 3, సిరిసిల్లలో 2 కేసులు నమోదయ్యాయి.

ఆదిలాబాద్ 1, జనగాం 1, ములుగులో 12,నాగర్ కర్నూలు 2, వనపర్తి 1, సిద్దిపేటలో ఒక కేసు నమోదయ్యాయి