Home / SLIDER / తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

తెలంగాణలో కరోనాకు ఉచితంగా పరీక్షలు ..చికిత్స..

* తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

* ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనాకు ఉచితంగా చికిత్స

* అందులోభాగంగా మొదట మూడు ప్రైవేట్‌ మెడిక‌ల్ కాలేజీలు ఎంపిక

* మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు, చికిత్స ఉచితం