Home / MOVIES / ఆ డైరెక్టర్ దర్శకత్వంలో బన్నీ

ఆ డైరెక్టర్ దర్శకత్వంలో బన్నీ

మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘సైరా’ సినిమా చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి.. అల్లు అర్జున్ కోసం కథను సిద్ధంచేస్తున్నాడని టాక్.

స్టైలిష్ కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సురేందర్ రెడ్డి అంతా సిద్ధం చేసుకుంటున్నాడని టాలీవుడ్ టాక్.

కాగా సైరా తర్వాత ఏ సినిమా చేయని సురేందర్ రెడ్డి.. బన్నీని దృష్టిలో పెట్టుకొనే కథను సిద్ధం చేస్తున్నాడని, ఇది ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని సినీ జనాలు అనుకుంటున్నారట.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat