Home / LIFE STYLE / కరివేపాకుతో లాభాలెన్నో

కరివేపాకుతో లాభాలెన్నో

బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది శరీరం కాంతివంతంగా తయారయ్యేలా చేస్తుంది

నిమోనియా, ఫ్లూలాంటి వాటి నుండి రక్షణనిస్తుంది

విరేచనాలు, మలబద్దకాన్ని నివారిస్తుంది

మధుమేహాన్ని తగ్గిస్తుంది

కంటిచూపును మెరుగుపరుస్తుంది