Home / SLIDER / తెలంగాణ బీజేపీ కమిటీ ప్రకటన

తెలంగాణ బీజేపీ కమిటీ ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర బీజేపీ శాఖ కొత్త పదాధికారులను, మోర్చా రాష్ట్ర అధ్యక్షులను నియమించింది.

మాజీ ఎమ్మెల్యేలకు, సీనియర్ నేతలకు వివిధ జిల్లాల బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు జనరల్ సెక్రటరీలను, సెక్రటరీలను నియమించింది.

యువ మోర్చాకు భాను ప్రకాశ్, మహిళా మోర్చాకు గీతా మూర్తి కిసాన్ మోర్చాకు శ్రీధర్ రెడ్డితో పాటు ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ మైనార్టీ మోర్చాలకు అధ్యక్షులను నియమించింది.