Home / Tag Archives: Assembly sessions

Tag Archives: Assembly sessions

బాబూ..నీ డ్రామాలు నెవర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్.. జొన్నలగడ్డ పద్మావతి అదిరిపోయే కౌంటర్…!

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు, లోకేష్‌లు నానాయాగీ చేశారు. అమ్మభాషను చంపేస్తున్నారంటూ…బాబు, లోకేష్‌‌‌తో సహా, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికలైతే తెలుగు భాషకు అన్యాయం జరుగబోతుంది అంటూ..పచ్చకథనాలు వండివార్చాయి. అయితే తాజాగా అసెంబ్లీలో ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం బిల్లును ఆమోదించింది. గతంలోనే ఈ బిల్లుకు ఆమోదం లభించగా.. మండలి …

Read More »

మండలిలో టీడీపీ ఎమ్మెల్సీల రౌడీయిజంపై చంద్రబాబు ప్రశంసలు..వీడియో వైరల్..!

ఏపీ వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో అడ్డుపెట్టకుండా టీడీపీ ఎమ్మెల్సీలు రౌడీయిజం ప్రదర్శించారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఎంతగా ప్రయత్నించినా…టీడీపీ ఎమ్మెల్సీలు రాద్ధాంతం చేస్తూ..బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకున్నారు. అయితే శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ తప్పు చేస్తున్నా అంటూనే విచక్షణా అధికారం వినియోగిస్తూ ఏపీ వికేంద్రీకరణ , సీఆర్‌డీఏ రద్దు బిల్లులను స్పీకర్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపారు. అయితే శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును అడ్డుకున్న సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీలు చంద్రబాబుతో జరిపిన …

Read More »

అసెంబ్లీలో రోజా పంచ్‌లకు బిత్తరపోయిన చంద్రబాబు..!

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన స్టైల్లో విరుచుకుపడుతున్నారు. తొలి రోజు చంద్రబాబుది విజన్ 2020 కాదని విజన్ 420 అని ఎద్దేవా చేసిన రోజా రెండవ రోజు తనదైన పంచ్‌లు ప్రాసలతో బాబుపై చెలరేగిపోయారు. అసెంబ్లీ సమావేశాలను వరుసగా రెండో రోజు కూడా పదే పదే అడ్డుకున్న టీడీపీపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. గత …

Read More »

అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ఇజ్జత్ తీసిన మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్..!

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ కమీషన్‌ బిల్లుపై చర్చ సందర్భంగా తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది.. చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు అమరావతిపై చర్చకు పట్టుబట్టారు…జై అమరావతి నినాదాలతో సభను హోరెత్తించారు. టీడీపీ సభ్యుల ఆందోళనలు కొనసాగుతుండగానే స్పీకర్ తమ్మినేని సీతారాం మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌కుమార్ మాట్లాడుతూ…చంద్రబాబు‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.   అధ్యక్షా…నవ్వడం ఓ రోగం.. నవ్వకపోవడం ఒక …

Read More »

చంద్రబాబు అను”కుల” మీడియాకు మంత్రి కొడాలి నాని చురకలు..!

ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భంగా .. సేవ్ అమరావతి పేరుతో గత నెల రోజులుగా గగ్గోలు పెడుతున్న చంద్రబాబు, ఆయన అనుకుల మీడియాకు మంత్రి కొడాలి నాని చురకలు అంటించారు. మద్రాసు రాష్ట్రం నుంచి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వరకు గుంటూరు, కృష్ణా జిల్లాలు అభివృద్ది చెందే ఉన్నాయని తెలిపిన నాని అమరావతి వల్ల ఈ రెండు జిల్లాలకు పెద్దగా ఒరిగేదేం లేదని స్పష్టం …

Read More »

నువ్వు తడాఖా చూపించినా…తొడ కోసుకున్నా.. చేసేదేమి లేదు లోకేషూ..మీ పనై పోయింది..!

ఏపీ అసెంబ్లీలో జనవరి 20 , సోమవారంనాడు..జగన్ సర్కార్ అధికార, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో అమరావతిలో శాసన రాజధాని, వైజాగ్‌లో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటును ప్రతిపాదించింది. ఈ మేరకు అసెంబ్లీలో ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్‌మెంట్ రీజియన్ యాక్ట్ 2020, అమరావతి మెట్రో డెవలప్‌మెంట్ యాక్ట్ 2020 బిల్లులను ప్రభుత్వం సభ ముందు ఉంచింది. అయితే ఈ బిల్లులు 21 …

Read More »

తిరుమలలో అన్యమత ప్రచారం వెనుక లోకేష్ హస్తం..దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ..!

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తిరుమలలో అన్యమతప్రచారంపై జరిగిన చర్చ సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల తిరుమలలోని శేషాచల కొండల్లో చర్చి ఉందంటూ, ఓ శిలువ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అది వాస్తవానికి అటవీ శాఖకు చెందిన వాచ్ టవర్..దాని మీద ఉన్న సోలార్, సీసీటీవీ పైపులను శిలువ ఆకారంలో వచ్చేలా మార్ఫింగ్ చేసి, దానిపై దుష్ప్రచారం …

Read More »

అసెంబ్లీ వేదికగా చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్…!

ఏపీ అసెంబ్లీలో ఉపాధి హామీ పనుల నిధులపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఉపాధి హామీ నిధులను దారి మళ్లించారని, బిల్లులను నిలిపివేస్తున్నారు..నిధుల విడుదల కోసం మంత్రి పెద్దిరెడ్డి ముడుపులు తీసుకున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశాడు. మరోవైపు.. ఉపాధి పనులకు బకాయి నిధులు వెంటనే చెల్లించాలని టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ఎదుట నిరసనకు దిగారు. చంద్రబాబు ఆరోపణలకు మంత్రి …

Read More »

ఏపీలో ఆ బ్రాండ్స్ తగ్గిపోయాయన్నభవానీ..అసెంబ్లీలో నవ్వులే నవ్వులు..!

ఏపీ అసెంబ్లీలో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. టీడీపీలో మంచి వాగ్ధాటితో మాట్లాడే ఎమ్మెల్యేలలో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ముందు వరుసలో ఉంటారు. అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు మొదటి స్పీచ్‌లోనే అదరగొట్టిన భవానీ ఇవాళ మద్యపానంపై చర్చ సందర్భంగా వైన్‌షాపులతో ఎదురవుతున్న ఇబ్బందులు గురించి మాట్లాడారు. ఇళ్లమధ్యలో, దేవాలయాల వద్ద, స్కూల్స్ వద్ద వైన్స్ షాపులు ఉండడం వల్ల ప్రజలకు ముఖ్యంగా మహిళలకు, విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని …

Read More »

చంద్రబాబు నువ్వు రివర్స్ నడిచినా… బోర్లా పడుకుని పాకినా.. నిన్ను ఎవరు నమ్మరు..!

టీడీపీ అధినేత చంద్రబాబు బురద రాజకీయం కొనసాగుతోంది. అసెంబ్లీలో ప్రజా సమస్యలను పక్కనపెట్టి..పొలిటికల్ మైలేజీ కోసం రోజుకో టాపిక్ పట్టుకుని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ రివర్స్  టెండరింగ్‌పై చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వెనక్కి నడుస్తూ నిరసన వ్యక్తం చేశాడు. ఇది ప్రభుత్వం తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ కాదని రిజర్వ్ టెండరింగ్ అంటూ ఆక్రోశం వెళ్లగక్కాడు. అమరావతి ఆపేసారు..పోలవరం నిలిపేసారు అంటూ బ్యానర్ పట్టుకుని వెనక్కి …

Read More »