Home / Tag Archives: capital

Tag Archives: capital

లోకేషూ.. మతి ఉండే మాట్లాడుతున్నావా.. ఆ చెత్త ట్వీట్లేంటీ..నువ్వు మారవా…!

దొంగే దొంగా దొంగా అరిచినట్లు..తాము చేసే తప్పులన్నీ చేసేస్తూ..ఎదుటోళ్ల మీద నెట్టేసి బురదడజల్లడంలో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా…గతంలో ఎన్టీయే గవర్నమెంట్‌లో ఉంటూ..తమ పార్టీ ఎంపీలను కేంద్రమంత్రులుగా చేసుకుని కూడా..అదిగో కేసీఆర్, మోదీ, జగన్‌లు ఒకటై టీడీపీపై కుట్ర చేస్తున్నారంటూ బురద జల్లారు..ఏమైంది ఏపీ ప్రజలు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పారు..అయినా తండ్రీ కొడుకులు ఏం మారలేదు..ఇప్పుడు లోకేష్ కూడా తన బాబును మించిపోయి జగన్‌‌పై బురద జల్లడం …

Read More »

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన రాజధాని రైతులు

రాజధాని ప్రాంత రైతులు మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. అసెంబ్లీ వద్ద సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన రైతులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి ప్రాంత రైతన్నలపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. గత సర్కారు హయాంలో రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల రైతుల నుంచి భూములను సేకరించినప్పుడు ఇచ్చిన రాయితీలు, పరిహారం కంటే అధిక ప్రయోజనాలు కల్పిస్తామని వైసీపీ …

Read More »

ఏపీ ప్రజలకు హైదరాబాద్‌ కంటే..విశాఖ దూరమా… చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు ఎందుకంత ద్వేషం..!

ఏపీకి మూడు రాజధానుల అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని గగ్గోలు పెడుతున్నారు. అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దు అంటూ నినదిస్తూ..రాజధాని గ్రామాల రైతులను రెచ్చగొడుతున్నారు. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు పాల్గొంటూ రాజధాని వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నారు. కాగా వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటును ఉత్తరాంధ్ర టీడీపీ నేతలంతా స్వాగతిస్తూ..ఓ తీర్మానం …

Read More »

మూడు రాజధానులపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. భగ్గమంటున్న ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలు,,!

వచ్చేసారి టీడీపీ అధికారంలోకి వస్తే..మళ్లీ రాజధాని అమరావతే అంటూ టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు..ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి. ఏపీకి మూడు రాజధానులను తీవ్రంగా వ్యతిరేకించిన సోమిరెడ్డి ఒక వేళ రాజధానిని ఇప్పుడు అమరాతి నుండి మార్చినా..వచ్చేసారి టీడీపీ అధికారంలోకి వస్తే తిరిగి అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామంటూ..సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మారితే రాజధాని మారాల అంటూ సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు వాదిస్తున్నట్లుగానే రాజధాని తరలింపు …

Read More »

రాజధాని సరిగ్గా మధ్యలో పెట్టడానికి అదేమైనా ఊరికి బొడ్డురాయా?

రాజధాని అంటే ఊరికి బొడ్డురాయా? చూసి చూసి  సరిగ్గా మధ్యలో పెట్టడానికి. ప్రజలను హిప్నటైజ్ చేయడానికి, అమరావతే సరైన రాజధాని అని జనం మెదల్లోకి ఎక్కించడానికి చంద్రబాబు, మీడియా బినామీలు ఆడిన గొప్ప డ్రామా “అందరికీ సమానదూరంలో రాజధాని”. ఒక్కసారి వేరే రాష్ట్రాల్లో చూసుకుంటే..! *తమిళనాడు రాజధాని చెన్నై రాష్ట్రానికి విసిరేసినట్టుగా చివర్లో ఉంటుంది. *కర్ణాటక రాజధాని బెంగుళూరు కూడా చిట్టచివరన ఉంటుంది. *కేరళ రాజధాని తిరువనంతపురం కూడా ఆ …

Read More »

రాజధాని కుంభకోణం పై రౌండ్ టేబుల్ సమావేశం..!

టీడీపీ ప్రభుత్వo రాజధాని నిర్మాణం పేరుతో రైతులు దగ్గరనుండి భూములు సేకరించిఅమరావతిని అంతర్జాతీయ రాజధానిగా చేస్తామమని అంతర్జాతీయ కుంభకోణంగా మార్చారని ఆ ప్రాంత రైతులు తమ బాధను వెళ్లగక్కారు. చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణం అనే పేరుతో వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో గుంటూరులో గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, రాజధాని ప్రాంత రైతులు పాల్గొన్నారు. రాజధాని పేరుతో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …

Read More »

రాజధాని పర్యటనకు ముందే చంద్రబాబుకి భారీ షాకిచ్చిన రైతులు

టీడీపీ చీఫ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు రాజధాని రైతుల నుండి నిరసన సెగలు వెల్లువెత్తాయి. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకుగాను  క్షమాపణ చెప్పాలని  డిమాండ్ చేస్తు క్షమాపణ చెప్పిన తర్వాత   రాజధాని ప్రాంతంలో పర్యటించాలని చంద్రబాబు నాయుడును రైతులు కోరుతున్నారు.ఈ నెల 28వ తేదీన టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణాల తీరు తెన్నులను చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు. రాజధాని విషయంలో తాజాగా …

Read More »

రాజధాని నిర్మాణంపై సీఎం జగన్ కీలక నిర్ణయం..!

అమరావతికి సంబంధించి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని పరిధిలో నిర్మాణాల కొనసాగించాలని నిర్ణయించారు. సీఆర్డీఏ సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజధాని ప్రాంతంలో ప్రాధాన్యతల వారీగా నిర్మాణపనులు జరగనున్నాయి. అయితే, ప్రాజెక్టు ఖర్చు తగ్గించేందుకు రివర్స్ టెండరింగ్ అమలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సీఆర్డీఏ పరిధిలో ఆర్ధిక పరిస్థితి దృష్టి లో పెట్టుకుని నిర్మాణాలు చెయ్యాలి. అనవసర …

Read More »

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ నివేదిక సిద్ధం..!

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్ర ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాజధానిపై శివరామ కృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను బుట్టలో పడేసి, మూడు పంటలు పండే సారవంతమైన అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాడు. అయితే ఈ విషయాన్ని ముందే ప్రకటించకుండా..తన అనుయాయులు, తన సామాజికవర్గ నేతలతో కుమ్మక్కై విజయవాడ, గుంటూరు, నూజివీడు ప్రాంతాల్లో పేద రైతుల దగ్గర చవకగా వేలాది ఎకరాలు కొనిపించాడు. రాజధానిలో ల్యాండ్ పూలింగ్ …

Read More »

హైదరాబాద్ దే అగ్రస్థానం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు మరోసారి ప్రపంచ ఖ్యాతి దక్కింది. ప్రపంచంలోనే ఆకర్షణీయ నగరాల జాబితాల్లో చోటు లభించిన ఇండియాలోని మూడు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ కు అగ్రస్థానం దక్కింది. ఆ తర్వాత స్థానాల్లో దేశ రాజధాని ఢిల్లీ,ముంబాయి నిలిచాయి. అయితే మొత్తం ప్రపంచంలో 102 ఆకర్షణీయ నగరాల్లో హైదరాబాద్ కు అరవై ఏడు స్థానం దక్కింది. సింగపూర్ నగరానికి మొదటి స్థానం. జ్యూరిచ్ నగరానికి రెండో …

Read More »