Home / Tag Archives: car accident

Tag Archives: car accident

షర్మిల భర్తకు తృటిలో తప్పిన ప్రమాదం

బ్రదర్‌ అనిల్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్‌ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది. అయితే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో బ్రదర్ అనిల్ క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో బ్రదర్‌ అనిల్‌కుమార్‌తో పాటు గన్‌మెన్లు, డ్రైవర్‌ ఉన్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతిన్నది. ప్రమాదం గురించి తెలియగానే ప్రభుత్వ విప్‌ సామినేని …

Read More »

ఘోర కారు ప్రమాదం.. లోయలోపడి 8మంది మృతి..!

కారు లోయలో పడి 8మంది మృతి చెందిన సంఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి కారు వేగంగావస్తూ అదుపుతప్పి లోయలో పడింది. వివరాల్లోకి వెళితే.ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని మొహభత్తా పట్టణ సమీపంలో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఓకుటుంబానికి చెందిన 8మంది ప్రయాణికులు కారులో వేగంగా వెళుతుండగా మొహభత్తా పట్టణ సమీపంలోని లోయలో పడిపోయింది. ఈప్రమాద ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు, ఓ …

Read More »

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం.. ఫ్లైఓవర్‌పై నుంచి కింద పడ్డ కారు

హైదరాబాద్ లోని మెహదీపట్నం నుంచి హైటెక్ సిటీకి వెళ్లే వాహనాల కోసం ఇటీవల నూతనంగా ప్రారంభించిన బయె డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై శనివారం జరిగిన ఘోర ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో 9మంది గాయపడ్డారు. ఓ కారు అదుపు తప్పి ఫ్లైఓవర్‌ పైనుంచి పల్టీలు కింద పడింది. అదే సమయంలో ఫ్లైఓవర్‌ కింద ఆటో కోసం వేచి చూస్తున్న ఓ మహిళపై కారు పడటంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు …

Read More »

కారు ప్రమాదం ఎలా జరిగిందో చెప్పిన రాజశేఖర్‌..!

కారు ప్రమాదంలో తనకు ఎటువంటి గాయాలు కాలేదని, క్షేమంగా ఉన్నానని హీరో డాక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కారుతో తననొక్కడినే ఉన్నానని వెల్లడించారు. అయితే ప్రమాదానికి గల కారణాలను ఆయన తెలపలేదు. అయితే అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్‌సిటీ నుంచి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా …

Read More »

హీరో రాజశేఖర్ కు ఘోర రోడ్డు ప్రమాదం…!

శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై ప్రముఖ నటుడు రాజశేఖర్‌ కారుకు ప్రమాదం జరిగింది. పెద్ద గోల్కొండ దగ్గర అదుపు తప్పి కారు బోల్తా పడింది. రాజశేఖర్ కారు మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. అయితే వెంటనే కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.గత రాత్రి విజయవాడ నుండి హైదరాబాద్ కు కారులో వస్తున్న …

Read More »

ఏపీలో ఘోర ప్రమాదం..5 మంది సజీవదహనం

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి బోల్తా పడిన కారులో మంటలు వ్యాపించటంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన మామడుగు సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి గోర్లకుంటకు చెందిన ఆరుగురు ఏపీ 03 బీఎన్‌ 7993 నెంబర్‌ కారులో బెంగళూరు నుంచి పలమనేరుకు బయలు దేరారు. కారు మామడుగు సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా …

Read More »

కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గోడను ఢీ కొట్టింది…రాజ్‌ తరుణ్ ట్వీట్

సోమవారం అర్ధరాత్రి హీరో రాజ్‌ తరుణ్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన వెంటనే రాజ్‌ తరుణ్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా సీసీ టీవీల్లో కనిపించటం తరువాత ఎలాంటి సమాచారం లేకపోవటంతో మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి. దీంతో హీరో రాజ్‌ తరుణ్ ప్రమాద సంఘటనపై సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ‘నేను ఎలా ఉన్నానో తెలుసుకునేందుకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. …

Read More »

హీరో రాజ్ తరుణ్‌ కారుకు ప్రమాదం ..డివైడర్‌ను ఢీకొట్టి నాలుగు పల్టీలు

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌కు పెను ప్రమాదం తప్పింది. TS09 Ex 1100 నంబర్ గల తన కారులో వస్తుండగా నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ దగ్గర కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని తెలుస్తోంది. అనంతరం నాలుగు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. రాజ్‌తరుణ్‌ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినట్టు తెలిసింది. కారు డివైడర్‌ను డీకొట్టడంతో ఈ …

Read More »

టీ-కాంగ్రెస్ ఎమ్మెల్యే కారు బీభత్సం

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కారు బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన సీతక్కకు సంబంధించిన వాహానం బీభత్సం సృష్టించింది. ఏటూరునాగారం మండలం జీడివాగు దగ్గర ఎమ్మెల్యే కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడేండ్ల చిన్నారి మృత్యువాత పడింది. అయితే మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. …

Read More »

బ్రేకింగ్ న్యూస్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీవీ నటులు దుర్మరణం

మరో ప్రమాదం..షూటింగ్ నుండి వస్తుండగా ఇద్దరు బుల్లితెర నటులు.. మృతిచెందారు.మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వీరి ప్రాణాల్ని తీసుకుంది.అయితే అసలు విషయానికి వస్తే ఓ సీరియ‌ల్‌లో న‌టిస్తున్నారు భార్గవి (20), అనుషారెడ్డి (21) షూటింగ్‌ కోసం వీరు సోమవారం రాత్రి వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవులకు వెళ్ళడం జరిగింది. షూటింగ్ అనంతరం కారులో హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యారు. తిరిగి వస్తున్న సమయంలో వీరి కారు ఎదురుగా వస్తున్న లారీని …

Read More »