cm – Dharuvu
Breaking News
Home / Tag Archives: cm

Tag Archives: cm

2019లో జగనే సీఎం..అది జరక్కపోతే మేము పంచాంగం చెప్పం..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కాకపోతే జీవితంలో పంచాంగం చెప్పడం మానేస్తామని అంటున్నారు దాదాపు నలబై మంది పండితులు.నేడు శ్రీ విళంబి నామ సవంత్సర ఉగాది పండుగ పర్వదినాన్ని పురష్కరించుకొని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ భవిష్యత్తు గురించి పంచాంగం చెప్పించారు . ప్రగతిభవన్ లో సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పిన పంచాంగం ఇదే.!! ఈ …

Read More »

4బిల్డింగ్స్ కట్టడానికి 40ఏళ్ల అనుభవం కావాలా బాబు ..!

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పరిస్థితి రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం వదల్లేదు అన్నట్లు ఉంది ప్రస్తుతం.గత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడానికి ..తానూ ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణమైన జనసేన అధినేత ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటివల ఆయనపై రివర్స్ అయిన సంగతి విదితమే. తాజాగా ఆయన ఉగాది పండుగ పర్వదినాన జనసేన పంచాంగం సందర్భంగా మాట్లాడుతూ బాబుకు ఉగాది పచ్చడి …

Read More »

తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ ఉగాది కానుక ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉగాది పండుగ పర్వదినాన తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు కానుకను ప్రకటించారు.గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల మన్నలను పొందుతున్నారు . మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తూ దేశంలోనే అత్యుత్తమ పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ పలు అవార్డులను దక్కించుకోవడమే కాకుండా జాతీయ స్థాయిలో …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబుకి ప్రధాని మోదీ మరిచిపోలేని కానుక ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాన మంత్రి నరేందర్ మోదీ శ్రీవిళంబి నామ ఉగాది పండుగ పర్వదినాన అదిరిపోయే గిఫ్ట్ అందించారు.ఇటివల ఇటు రాష్ట్ర మంత్రి వర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యేలు ,అటు ఎన్డీఏ మంత్రి వర్గం నుండి టీడీపీ ఎంపీలు బయటకు వచ్చిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా రేపు సోమవారం టీడీపీ కేంద్ర సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా …

Read More »

కర్నూలులో జోరుగా వైసీపీలోకి వలసలు ..!

వైసీపీ పార్టీలోకి మరల వలసల జోరందుకుంది.ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన కర్నూలు జిల్లాకు వైసీపీ ఎమ్మెల్యేలు ,ఎంపీలు అధికార టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.తాజాగా ఇదే జిల్లాకు చెందిన టీడీపీ ,కాంగ్రెస్ పార్టీకు చెందిన నేతలు వైసీపీ గూటికి చేరారు. కర్నూలు జిల్లాకు చెందిన నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన టీడీపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన మాజీ మార్కెటు యార్డు చైర్మన్ ద్వారం …

Read More »

అసెంబ్లీ సాక్షిగా పప్పులో కాలేసిన చిన్నబాబు ..!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు మరోసారి అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా దొరికారు.అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 2008లో నారా చంద్రబాబు నాయుడు అధికారం కోసం”వస్తున్నా మీకోసం “పేరిట పాదయాత్ర చేసిన సంగతి తెల్సిందే.అయితే అప్పటి నారా చంద్రబాబు నాయుడు చేసిన పాదయాత్ర గురించి మంత్రి నారా …

Read More »

ఎన్నికల కోసం పంచడానికి నియోజకవర్గానికి 25కోట్లు పంపిన బాబు ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇటివల తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అప్పటి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేత అనుముల రేవంత్ రెడ్డి సహచర ఎమ్మెల్యేను కొనబోయి అడ్డంగా దొరికిన సంగతి తెల్సిందే. See Also:టీడీపీకి జై కొట్టిన వైసీపీ ఎంపీ ..! తాజాగా గుంటూరు లో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా …

Read More »

సీఎం కేసీఆర్ కు జై కొట్టిన టీడీపీ ఎమ్మెల్యే ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ప్రశంసల వర్షం కురిపించారు తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య.ఈ రోజు బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలుపుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ అరవై ఏండ్లలో ఏ నాయకుడి వలన కానిది .. ఎవరు తీసుకురాలేని తెలంగాణ రాష్ట్రాన్ని పద్నాలుగు ఏళ్ళ పాటు …

Read More »

40ఏళ్ళ ఇండస్ట్రీ బాబుకు 34ఏళ్ల యువకుడు సవాలు ..!

అతనిది నలబై ఏళ్ళ రాజకీయ అనుభవం..తొమ్మిదేళ్ళ ప్రతిపక్ష నేతగా అనుభవం..దాదాపు పదమూడు ఏళ్ళ ముఖ్యమంత్రిగా అనుభవం .వెరసి దేశంలోనే అత్యంత సీనియర్ పోలిటిసియన్ (అతని మాటల్లో ).ఆయనే ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.అయితేనేమి పట్టుమని నలబై ఏళ్ళు కూడా నిండని యువకుడు..పైగా విద్యావంతుడు..ఆ జిల్లా మాస్ అండ్ యూత్ పీపుల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ ..సమస్య ఎక్కడ ఉంటె అతను అక్కడ ఉంటాడు. See …

Read More »

ఆ ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు బ్యాక్ టూ వైసీపీ …!

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది అధికార టీడీపీ పార్టీలో జాయిన్ అయిన సంగతి తెల్సిందే.అయితే ఫిరాయింపుల చట్టాన్ని అవహేళన చేస్తూ..ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానపరుస్తూ..ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు హైకోర్టును ఆశ్రయించాడు. See Also:మరో ఇద్దరు టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల …

Read More »