Home / Tag Archives: cm (page 2)

Tag Archives: cm

రికార్డ్ స్థాయిలో పోలవరం పనులు

మా హాయాంలో పోలవరం పనులు పరుగులుపెట్టాయి,ప్రతి సోమవారం పోలవరం అంటూ మా చంద్రబాబు ఇంజనీర్లను పరుగులు పెట్టించాడు అంటూ డప్పులు కొట్టుకోవడమే కాదు జనాలను సైతం బస్సుల్లో తరలించి భజనలు కూడా చేయించుకున్నారు నాటి పాలకులు.అదిగో పోలవరం పూర్తి చేసేస్తున్నామంటూ జనాలకు గ్రాఫిక్స్ చూపిస్తే వాళ్ళు మాత్రం పచ్చబ్యాచ్ కి త్రీడి సినిమానే చూపించారు. రెండేళ్ళ క్రితం వరకు ప్రాజెక్టు మన తరంలో పూర్తవుతుందా అంటూ చూసొచ్చినోళ్ళందరూ నోరెళ్ళబెట్టుకుంటే అధికారంలోకి …

Read More »

ఎమ్మెల్యేగా ఓడిపోయినా నేడు సీఎంగా దీదీ ప్రమాణం

వెస్ట్ బెంగాల్ సార్వత్రిక ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి బరిలోకి దిగిన మమత బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయినా నేడు సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఆర్టికల్ 164(4) ప్రకారం మంత్రిగా/ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 6 నెలల్లోపు చట్టసభల్లో ప్రాతినిథ్యం దక్కించుకోవాలి. బెంగాల్లో శాసనమండలి లేదు కాబట్టి మమత ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉపఎన్నిక అనివార్యం కానుంది. ఒకవేళ ఉపఎన్నికల్లో గనుక మమత ఓడిపోతే సీఎంగా రాజీనామా చేయాల్సిందే.

Read More »

తెలంగాణలో కరోనా కలవరం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,187 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. వైరస్‌ ప్రభావంతో మరో ఏడుగురు మృత్యువాతపడ్డారు. తాజాగా మరో 787 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారు. రాష్ట్రంలో 20,184 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 13,336 మంది బాధితులున్నారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల …

Read More »

తెలంగాణలో కొత్తగా 148 కరోనా కేసులు

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 148 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,93,401కి చేరింది. తాజాగా కరోనాతో ఒకరు మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,590కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 3,234 ఉండగా వీరిలో 1,697 మంది హోంఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,88,577 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నటి లత గౌడ్

రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నటుతున్నరు తాజాగా గౌడ్ తెలంగాణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సినీ నటి బత్తిని లత గౌడ్ గారు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం లో ఎల్లమ్మ గుడి వద్ద గౌడ కులస్థులకు తన వంతుగా ఉచితంగా 100 గిరక తటి మొక్కలు పంపిణీ చేశారు ..అనంతరం తాను …

Read More »

దానికి ఘంటా చక్రపాణి గారే ఉత్తమ ఉదాహరణ

నిబద్ధత గల ఉద్యమకారులు పరిపాలనలో భాగస్వాములు అయితే తెలంగాణ సమాజానికి ఎంత మేలు జరుగుతుందో ఘంటా చక్రపాణి గారే ఉత్తమ ఉదాహరణ. సుధీర్ఘమైన రాష్ట్రసాధన ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రంగా తెలంగాణ అవతరించాక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ గారు తనతో పాటు ఉద్యమంలో నడచివచ్చిన అనేకమంది ఉద్యమకారులను పాలనలో భాగస్వాములను చేశారు. డిసెంబర్ 2014లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏర్పాటు చేసి దానికి తొలి చైర్మన్‌గా …

Read More »

హైదరాబాద్ పేరును మారుస్తాం -ఎంపీ అర్వింద్

తెలంగాణలో బీజేపీ   అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని నిజామాబాద్ ఎంపీ   అర్వింద్ అన్నారు. కేంద్రం నిధుల విషయంలో  మంత్రి అహంకారంతో మాట్లాడుతున్నారు. రూ.224 కోట్లు ఇస్తే కనిపించడం లేదా? అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి కొడుకు కాకపోతే మంత్రి కేటీఆర్  ను ఎవరూ పట్టించుకోరు. GHMC ఎన్నికల భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రధాని కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నసీఎం కేసీఆర్   పనిలో సోమరిపోతని విమర్శించారు.

Read More »

ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ రోజు శనివారం ఉదయం విడుదల చేశారు. రాష్ట్రంలోని కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంసెట్‌లో ఇంజనీరింగ్ పరీక్షకు 1,56,953 మంది హాజరు అయ్యారు.. 1,33,066 మంది క్వాలిఫై అయ్యారని మంత్రి తెలిపారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 75,858 మంది హాజరు అవగా.. 69,616 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంజనీరింగ్‌లో …

Read More »

తెలంగాణలో కొత్తగా 2,239 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. వారంరోజులుగా నిత్యం 2వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 2,239 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కాగా కోవిడ్‌ బారినపడిన వారిలో 2,281 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 11 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,83,866 మంది కరోనా బారినపడగా 1,52,441 మంది చికిత్సకు కోలుకొని …

Read More »

గ్రేటర్లో మూడు కారిడార్లలో మెట్రో రాకపోకలు

తెలంగాణ రాష్ట్రంలోని రాజధాని మహానగరం హైదరాబాద్ లో  మెట్రో సేవలు పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. హెచ్‌ఎంఆర్‌ బుధవారం మూడు కారిడార్లలో రైళ్లు నడిపింది. మొత్తం 680 ట్రిప్పులు నడుపగా, 31 వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చింది. ప్రతి స్టేషన్‌లో అధికారులు కొవిడ్‌ జాగ్రత్తలను తీసుకున్నారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశాకే ప్రయాణికులను అనుమతించారు. అయితే ప్రజల్లో నెలకొన్న కొవిడ్‌ భయం..వర్క్‌ ఫ్రం హోం తదితర కారణాలతో రద్దీ అంతంత …

Read More »