Breaking News
Home / Tag Archives: Fans

Tag Archives: Fans

ఆర్ఆర్ఆర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్

బాహుబలి తర్వాత టాలీవుడ్ జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్.తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ హీరోలైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. ఇప్పటికే ఎనబై శాతం షూటింగ్ పూర్తి అయింది. ఈ మూవీ జూలై ముప్పై తారీఖున విడుదల చేస్తామని చిత్రం యూనిట్ గతంలోనే తెలిపింది. అయితే దీనికి సంబంధించిన పోస్ట్ …

Read More »

ముందొచ్చాడు, వెనకడుగేసాడన్న ప్రతీఒక్కరు..బొమ్మ చూసాక మాటల్లేవ్ !

కొత్త సంవత్సరం అందులో జనవరి వస్తే చాలు ఎవరైనా పండగ ఆనందంలో మునిగిపోతారు. కొందరు కోడిపందాలు వేరే వాటితో బిజీగా ఉంటారు. కాని ఈసారి పండుగ మాత్రం సినిమాలతో పోటీ మొదలైంది. అల్లు అర్జున్, మహేష్ ఇద్దరి సినిమాలు విడుదలకు సిద్దం అయ్యాయి. ఇక వీరిద్దరూ కూడా 12నే విడుదల చెయ్యాలని పట్టుబట్టి కూర్చున్నారు. కానీ చివరికి సరిలేరు నీకెవ్వరు సినిమానే ఒకరోజు ముందు రిలీజ్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. దాంతో …

Read More »

వర్మ ఆఫర్..మాతో వోడ్కా తాగడానికి రెడీగా ఉండండి !

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్కూల్‌ నుంచి వస్తున్న మరో రొమాంటిక్ హాట్ సినిమా బ్యూటిఫుల్. ఈ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. వర్మకు క్లాసిక్‌గా పేరు తెచ్చిన రంగీలకు కావ్య రూపంలో వస్తుంది. దీనికి వర్మ శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మా “బ్యూటిఫుల్ ” టీం ప్రీ న్యూ ఇయర్ పార్టీ లో నాతో, …

Read More »

మిస్టర్ కూల్ ని ట్రోల్ చేస్తే ఎట్టుంటదో రుచి చూసిన పాకిస్తానీ..!

పాకిస్తాన్ జట్టు మాజీ కెప్టెన్  షోయబ్ మాలిక్ 2012 లో క్రిస్మస్ రోజున భారత్ పై గెలిచిన ఫోటోను మొన్న క్రిస్మస్ సందర్భంగా పోస్ట్ చేసి ట్రోల్ చేసాడు. భారతీయ అభిమానులు ఈ పోస్ట్‌ను ఇష్టపడలేదు, ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత భారతీయ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ నిరుత్సాహపడ్డట్టు ఇందులో ఉంది. మ్యాచ్ లో విజయాలు, ఓటములు అనేది సహజమే కాని గెలుపుని, ఓటమిని ఇంకో రకంగా చూపిస్తేనే …

Read More »

7ఓ క్లాక్ బ్లేడ్ తీసుకురండి..మళ్ళీ మొదలెట్టాడా ?

తెలంగాణాలో జరిగిన గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే “7ఓ క్లాక్ బ్లేడ్ తీసుకురండి..కోసుకుంటా” అని చెప్పిన బండ్ల గణేష్ మాటలు ఎప్పటికీ మర్చిపోలేము. అయితే తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో గణేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఇందులో కూడా 7ఓ క్లాక్ బ్లేడ్ సీన్ ఉండబోతుందని ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. చిత్ర యూనిట్ తాజాగా అప్డేట్ చేసిన ఒక పిక్ చూస్తే అదే పాత్ర చేయబోతున్నాడని అనిపిస్తుంది. …

Read More »

సోషల్ మీడియాలోనే కాదు నేరుగా వాళ్ళాదగ్గరికే వెళ్లి..ఈ ముద్దుగుమ్మ ?

ఇస్మార్ట్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటుందో అందరికి తెలిసిందే.  ప్రతీరోజు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అభిమానులను ఉర్రుతలూగేలా చేస్తుంది. అయితే ఈసారి ఫోటో కాకుండా డైరెక్ట్ గా అభిమానుల దగ్గరికే వెళ్ళింది ఈ ముద్దుగుమ్మ. ఒంగోలు లో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళిన నిధి అక్కడ ఫాన్స్ తో కలిసి సెల్ఫీ వీడియో తీసి …

Read More »

మళ్ళీ మొదలెట్టిన ముద్దుగుమ్మ..తనకు తానే పోటీయట !

నిధి అగర్వాల్… సవ్యసాచి చిత్రం లో నాగ చైతన్యతో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్ను చిత్రంలో నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు హిట్ టాక్ అందుకోలేకపోయాయి. అయినప్పటికీ నటన పరంగా ఈ భామకు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తరువాత మొన్న పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం …

Read More »

జగన్ నిర్ణయానికి దేశమంతా అభినందనలు…జయహో జగన్ !

ఏపీ అసెంబ్లీ లో శుక్రవారం దిశ బిల్లును ఏకగ్రీవం గా  ఆమోదించడం జరిగింది. తెలంగాణ లో జరిగిన దిశ అత్యాచార ఘటనకు స్పందిస్తూ మరే కోణంలోను ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో మహిళల రక్షణకు జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై దేశవ్యాప్తంగా  అభినందనలు వెల్లువెత్తుతున్నారు. దేశంలోనే మొట్టమొదటి గా స్పందిస్తూ జగన్ సర్కారు దిశ చట్టాన్ని రూపొందించింది. సంఘటన జరిగిన 21 రోజులలోపు నేరం రుజువైతే మరణ …

Read More »

పేరులోనే విక్టరీ ఉన్న వ్యక్తి…విక్టరీ వెంకటేష్ కు జన్మదిన శుభాకాంక్షలు !

విక్టరీ వెంకటేష్…కలియుగ పాండవులు చిత్రంలో సినీ రంగంలో అడుగుపెట్టి తన నటనతో, మాటలతో ప్రేక్షకులను అలరించి ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుత రోజుల్లో మల్టీస్టారర్ అంటే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది వెంకటేష్ నే. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఎఫ్ 2’ మరియు ప్రస్తుతం వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నారు. ఒక్కప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే వెంకటేష్ కే సాధ్యం అని చెప్పాలి. అప్పట్లో ఆయనకు …

Read More »

ప్రపంచ క్రికెట్ చరిత్రలో మాటలకందని విషాదం జరిగింది ఈరోజే..!

ప్రపంచ క్రికెట్ చరిత్రలో మాటలకందని విషాదం ఈరోజే జరిగింది. అదేమిటంటే ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఈరోజునాడే మైదానంలో ఆట ఆడుతూ మరణించాడు. ఇది సరిగ్గా 2014 న ఇదేరోజున జరిగింది. అప్పటికే 63 పరుగులతో నిలకడగా ఆడుతున్న హ్యూస్ బౌన్సర్ బాల్ తగలడంతో అక్కడికక్కడే నేలకి వొదిగాడు. వెంటనే ట్రీట్మెంట్ కి తీసుకెళ్ళినా ఫలితం లేకపోయింది. మరోపక్క ఆస్ట్రేలియా ఆటగాళ్ళు అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. హ్యూస్ ఇంక మనకి …

Read More »