Home / Tag Archives: funds

Tag Archives: funds

ఈ నెల 28 నగరికి సీఎం జగన్…భారీ బహిరంగ సభతో సత్తా చాటనున్న రోజా..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 28 న నగరిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభతో స్థానిక ఎమ్మెల్యే, ఏపీ పర్యాటక , యువజన, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న విద్యాదీవెన ఒకటి…పేద విద్యార్థులను ఉన్నత విద్యలను చదివించాలనే సమున్నత లక్ష్యంతో సీఎం జగన్ ఈ విద్యాదీవెన పథకాన్ని …

Read More »

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం నిధులు విడుదల

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకానికి సంబంధించి 2016-17 నుంచి 2019-20 సంవత్సరం వరకు పెండింగ్ లో ఉన్న రూ.372.34 కోట్లు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధి కోసం 2007 నుంచి ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. కేంద్రం వాటా కింద 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 40 శాతం నిధులు కేటాయించాల్సి ఉంటుంది. నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న రాష్ట్ర …

Read More »

రామ మందిరానికి విరాళాలు ఎన్నో వచ్చాయో తెలుసా..?

అయోధ్య‌  రామ మందిర నిర్మాణం కోసం విరాళ‌ల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం శ‌నివారంతో ముగిసింది. 44 రోజులపాటు సాగిన ఈ కార్య‌క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది విరాళాలు సేక‌రించారు. మొత్తంగా రూ.2 వేల కోట్ల వ‌ర‌కూ విరాళాలు వ‌చ్చిన‌ట్లు ట్ర‌స్ట్ అధికారులు వెల్ల‌డించారు. అయితే ఇందులో ఇంకా చాలా వ‌ర‌కు డబ్బును ఇంకా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉన్న‌ట్లు వాళ్లు తెలిపారు. ఈ ప్ర‌క్రియ మొత్తం పూర్త‌యితే.. విరాళాల మొత్తం మ‌రింత …

Read More »

పీఎం కేర్స్ ఫండ్స్ కి చైనా విరాళాలు

రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కి చైనా నిధులు అందాయని బీజేపీ ఆరోపణల్ని తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీపై కాంగ్రెస్‌ ఎదురుదాడికి దిగింది. భారత్, చైనా మధ్య ఉద్రిక్తత నెలకొన్న ఈ సంక్షోభ పరిస్థితుల్లో పీఎం కేర్స్‌ ఫండ్‌కి చైనా సంస్థలు ఇస్తున్న విరాళాలు కేంద్రం ఎందుకు స్వీకరిస్తోందని ప్రశ్నించింది. ప్రధానమంత్రి మోదీ చైనాని ఒక దురాక్రమణదారుడిగా ఎందుకు చూడడం లేదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ నిలదీశారు. లద్దాఖ్‌లో మన …

Read More »

ఒకనెల వేతనం, ఏడాది నియోజకవర్గాల అభివృద్ధి నిధులు మొత్తం దాదాపు రూ.500కోట్లు విరాళం

కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్‌ ప్రకటించిన యుద్ధానికి టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఆర్థికంగా మద్దతు పలికారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు ఇబ్బందులు ఎదురుకాకుండా సాయం అందించడానికి, కరోనా కట్టడికి తమవంతుగా ముందుకొచ్చారు. ఒకనెల వేతనం, ఏడాది నియోజకవర్గాల అభివృద్ధి నిధులు మొత్తం దాదాపు రూ.500కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాలని నిర్ణయించారు. ఒక్కో ఎంపీకి నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఏడాదికి ఐదుకోట్లు మంజూరవుతాయి. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన లోక్‌సభ, …

Read More »

తెలంగాణ వార్షిక బడ్జెట్ – 2020-21… ఆయా రంగాలకు కేటాయింపులు ఇవే..?

రాష్ట్ర వార్షిక బడ్జెట్(2020-21) ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు నేడు శాసనసభలో ప్రవేశపెట్టారు. మంత్రి హరీష్‌రావు తొలిసారిగా సభలో బడ్జెట్‌ ప్రంసంగాన్ని చదివి వినిపించారు. ఇక శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ. 1,82,914.42 కోట్లతో బడ్జెట్ రూపొందించారు. ఆర్థికమాంద్యం నేపథ్యంలో వాస్తవిక దృక్పథంతో 2020-21 బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. . అన్ని …

Read More »

నిధులు విడుదల చేయండి-టీఆర్ఎస్ ఎంపీలు

కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయాలని రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎంపీల బృందం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కల్సి కోరారు. ఇటీవల తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖలపై ఎంపీలు ఈ భేటీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖను స్వయంగా …

Read More »

అభాగ్యులకు అండగా నిలిచిన కేటీఆర్..

దిక్కులేనివాళ్లకు దేవుడే దిక్కు అంటారు. అది పాత మాట. ఇప్పుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి అండగా వుంటున్నారు. ఆపదలో వున్నా ఆదుకో అన్నా అని ఒక్క పిలుపు సోషల్ మీడియాలో వినిపిస్తే చాలు.. నేనున్నా అంటూ వచ్చి నిలబడుతున్నారు కేటీఆర్. ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓమంచి మానవత్వపు సంప్రదాయం అని చెప్పొచ్చు. ఆపదలో వున్నవాళ్ళను ఆదుకున్నవాడే నికార్సైన నాయకుడు అని కేటీఆర్ మరోమారు నిరూపించారు. గతంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat