harish rao – Dharuvu
Home / Tag Archives: harish rao

Tag Archives: harish rao

బతుకమ్మ చీరలు అడ్డుకున్న కాంగ్రెస్‌కు మహిళలు ఓటుతో బుద్ధి చెప్పాలి……హరీశ్‌రావు

సిద్ధిపేట జిల్లాలోని జగదేవపూర్ మండలంలో మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జంగంరెడ్డిపల్లి, ఛాటపల్లి, తీగుల్‌నర్సాపూర్‌లో మంత్రి ప్రచారం చేశారు. వచ్చే ఆరు నెలల్లో సాగుకు గోదావరి జలాలు అందుతాయని తెలిపారు. బతుకమ్మ చీరలు అడ్డుకున్న కాంగ్రెస్‌కు మహిళలు ఓటుతో బుద్ధి చెప్పాలని హరీశ్‌రావు కోరారు.   రాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగాలంటే సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని వివరించారు. ర్యాలీలో ఆయా గ్రామాల ప్రజలు మంత్రికి ఘనస్వాగతం పలికారు. మ‌హిళ‌లు …

Read More »

పొత్తుల మహాకూటమికి ఓటమి ఖాయం…..

ప్రతిపక్షాల దుష్టకూటమికి ఓట్లడిగే నైతికహక్కు లేదని, వారికి ఓటమి తప్పదని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. అభివృద్ధి కండ్ల ముందట కనిపిస్తున్నదని, ఇంటి పార్టీ టీఆర్‌ఎస్‌ను ప్రజలు గెలిపిస్తారని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో అందోల్ నియోజకవర్గంలోని పలుపార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో వివిధ పార్టీల నుంచి సుమారు 2,500 మంది మంత్రి హరీశ్‌రావు, కరీంనగర్ ఎంపీ బీ వినోద్‌కుమార్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. …

Read More »

సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన మంత్రి హరీష్ రావు….

అన్నదమ్ముల్లా కలిసి పెరిగాం.అభివృద్ధిలో మాత్రమే పోటీ పడుతున్నాం.ముఖ్యమంత్రి అప్పచెప్పిన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆయన కలలు కంటున్న బంగారు తెలంగాణలో భాగస్వాములవుతున్నాం.లక్షలాది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని తామిద్దరం ముఖ్యమంత్రిగా కేసీఆర్ మరో 15 ఏళ్లు కొనసాగాలని కోరుకుంటున్నాం.మంత్రి కేటీఆర్ పనితీరు, సిరిసిల్ల అభివృద్ధి పైన ప్రశంసలు కురిపించిన మంత్రి హరీష్ రావు.ఆత్మహత్యల సిరిసిల్ల సిరుల ఖిల్లాగా మారిందంటే పూర్తి క్రెడిట్ మంత్రి కేటీఆర్ ది. బేగంపేటలోని మంత్రి కేటీఆర్ నివాసంలో నియోజకవర్గ …

Read More »

హరీశన్నా.. మా ఊరికి రండి…!

ముందస్తు ఎన్నికల వేళ రాష్ర్టమంతటా ఒకలాంటి పరిస్థితి ఉంటే సిద్దిపేట నియోజకవర్గంలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే సీన్ రివర్స్ అయినట్లు అర్థమవుతున్నది. ఈ సమయంలో అభ్యర్థులంతా ప్రజలను ఓట్లు అభ్యర్థించేందుకు పనిగట్టుకొని ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇంటింటా తిరిగి దండాలు పెడుతున్నారు. మా గుర్తుకే ఓటెయ్యాలంటూ వేడుకుంటున్నారు. కాని సిద్దిపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న హరీశ్ రావు మాత్రం తనంతట తానుగా ప్రచారాన్ని ప్రారంభించలేదు. …

Read More »

ఉమ్మడి మెదక్ జిల్లాలో పదింటింటికి పది సీట్లు గెలుస్తాం..!!

గత ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో పది సీట్లకు గాను 9 గెల్చామని, వచ్చె ఎన్నికల్లో జహీరాబాద్ కలుపుకుని పదింటికి పది సీట్లు గెలుస్తామని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోను గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ముమ్మాటికీ రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వం తెరాస ప్రభుత్వమేనని చెప్పారు. ఇవాళ హైదరాబాద్ లోని మంత్రల నివాస సముదాయంలో మంత్రి హరీష్ రావు సమక్షంలో, నర్సాపూర్ తాజా మాజీ ఎమ్మెల్యే …

Read More »

మంత్రి హరీశ్ రావు కంటతడి..!!

సిద్దిపేట జిల్లా కేంద్రంలో పశుసంవర్థక శాఖ అధికారి అంజయ్య గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న అంజయ్య భార్యను ఓదార్చారు. అంజయ్య మృతదేహాన్ని చూసిన హరీశ్ రావు కంటతడి పెట్టుకున్నారు. అంజన్న మమ్మల్ని వదిలి వెళ్లి ఎంత పనిచేస్తివే అని దిగ్ర్భాంతికి లోనై..కంటతడి పెట్టారు. తాము ఆత్మీయ అధికారిని కోల్పోయామని హరీశ్ రావు అన్నారు. అంజన్న …

Read More »

ఈ నెల 7న సీఎం కేసీఆర్ కీల‌క సందేశం..!

అధికార టీఆర్ఎస్ పార్టీ త‌న దూకుడు పెంచుతోంది. హుస్నాబాద్‌లో ఈ నెల 7న టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మ‌రో భారీ స‌భ‌ను నిర్వ‌హించ‌నున్నారు. సీఎం కేసీఆర్ హాజరయ్యే టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగసభను జయప్రదం చేయాలని మంత్రులు టి.హరీష్ రావు, ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అధ్యక్షతన ముఖ్య …

Read More »

కొంగరకలాన్ లో సీఎం కేసీఆర్ ఇచ్చిన సందేశం ఆర్ధమైందా..?

  కేసీయార్ ఉపన్యాసం అనగానే అది ఒక నయాగరా జలపాతం. ప్రత్యర్థులపై బోలెడన్ని విసుర్లు, చెణుకులతో చెడుగుడు ఆడుకుంటారు అని కేసీయార్ అభిమానులే కాక సామాన్యులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆశువుగా ఆయన నోట జాలువారే జోకులు, సామెతలు, ఉపమానాలు కట్టిపడేస్తాయి. కానీ, మొన్నటి సభలో చాలామందికి అవి కనిపించలేదు. కేసీయార్ మార్కు చెమక్కులు వినిపించలేదు. మాట్లాడింది కేసీయారేనా అని చాలామంది ఆశ్చర్యపోయారు. మొన్నటి కేసీయార్ ప్రసంగాన్ని లోతుగా విశ్లేషించాలి. …

Read More »

టీఆర్ఎస్ పార్టీ మరో నిర్ణయం..!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ఇటీవల కొంగరకలాన్ లో నిర్వహించిన ప్రగతి నివేదన సభ విజయవంతమైన సంగతి తెల్సిందే. ఊహించిన దానికంటే ప్రజలు ఎక్కువగా భారీ స్థాయిలో రావడంతో గులాబీ శ్రేణులు మంచి జోష్ లో ఉన్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో ఈ …

Read More »

గజ్వేల్ కు జనవరిలో రైల్…మంత్రి హరీష్

మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే లైన్ తొలిదశ పనులు డిసెంబర్ లో పూర్తి చేసి జనవరిలో గజ్వేల్ కు రైలు నడుపుతామని భారీ నీటి పారుదల, మార్కెటింగ్,శాఖ మంత్రి హరీష్ రావుగారు చెప్పారు.మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే లైన్ మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలను కలిపే ముఖ్యమైన రైల్వే లైన్ అని అన్నారు. వేములవాడ పుణ్యక్షేత్రం, సిరిసిల్ల టెక్స్ టైల్స్ పార్కు, సిద్దిపేట జిల్లా కేంద్రాన్ని, తూప్రాన్ ను …

Read More »