Home / Tag Archives: karnataka

Tag Archives: karnataka

తెలంగాణ బాటలో కర్ణాటక,తమిళనాడు

తెలంగాణ రాష్ట్ర బాటలో దేశంలోని తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాలు నడవనున్నాయి.ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి మండలి సమావేశమై రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపులు ఇవ్వకూడదు. లాక్ డౌన్ గడవును మే నెల ఏడో తారీఖు వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సడలింపులు ఇవ్వద్దు అనే నిర్ణయం పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. తాజాగా తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రాల్లో లాక్ డౌన్ సడలింపులు …

Read More »

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లఘించిన బీజేపీ ఎమ్మెల్యే

కరోనా వైరస్‌ నియంత్రణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. కానీ లాక్‌డౌన్‌ నిబంధనలు ప్రజాప్రతినిధులే ఉల్లంఘిస్తున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే తప్పటడుగు వేస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే.. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తుముకూరు జిల్లాలోని టురువేకెరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎం జయరాం లాక్‌డౌన్‌ …

Read More »

బ్రేకింగ్ న్యూస్..రేపటి నుంచి కర్ణాటక మొత్తం బంద్ !

ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్ పై కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. దాంతో ఎక్కడిక్కక్కడ అందరు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ, కేరళ, బెంగళూరులో స్కూల్స్ కు మార్చి నెలాఖరు వరకు సెలవలు ప్రకటించారు. ఇది ఇలా ఉండగా నిన్న కరోనా భారిన పడి బెంగుళూరుకు చెందిన ఒక పెద్దాయన మరణించాడు. ఇండియా లో కరోనా వైరస్ వల్ల చనిపోయిన మొదటి వ్యక్తి అతడే. ఇక …

Read More »

ఒక అక్రమ సంబంధం..ఓ కుటుంబాన్ని చిదిమేసింది..మూడు ప్రాణాలు బలి

అక్రమ సంబంధం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. భార్యకు విషం ఇంజెక్షన్‌ ఇచ్చి హత్య చేసిన డాక్టర్‌ ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. డాక్టర్‌తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న యువతి సైతం బెంగళూరులో ప్రాణాలు తీసుకుంది. దీంతో డాక్టర్‌కు చెందిన ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన వివరాలు… చిక్కమగళూరు జిల్లా కడూరులో డాక్టర్‌ రేవంత్, కవితలు నివాసం ఉంటున్నారు. ఉడుపి పట్టణంలోని లక్ష్మీనగరకు చెందిన బసవరాజప్ప కుమార్తెను కడూరుకు …

Read More »

వెలుగులోకొచ్చిన మరో ఉసేన్ బోల్ట్..శ్రీనివాస్ గౌడ్ రికార్డు బ్రేక్ !

కర్ణాటకలో జరుగుతున్న కంబాళ పోటీల్లో రోజురోజికి రికార్డులు దద్దరిల్లిపోతున్నాయి. మొన్నటికిమొన్న శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి 100మీటర్లు దూరాన్ని కేలవం 9.55 సెకండ్స్ లో పరుగెత్తి భారత్ ఉసేన్ బోల్ట్ గా పేరు సంపాదించాడు. ఈ ఘనత అతడికి ఎంతోసేపు ఉండలేదు. తాజాగా అదే కంబాళ పోటీల్లో నిశాంత్ శెట్టి అనే వ్యక్తి గౌడ్ రికార్డు ను బ్రేక్ చేసాడు. 100మీటర్లు దూరాన్ని కేలవం 9.51 సెకండ్స్ లో పూర్తి …

Read More »

పార్కులో రాళ్లతో దాడి ఎందుకో తెలుసా

పార్కులో రహస్యంగా ప్రేమజంటల వీడియోలు చిత్రీకరిస్తున్నాడనే అనుమానంతో గుర్తు తెలియని వ్యక్తులుఓ వ్యక్తిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. సుధీర్‌ అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం కర్ణాటకలోని కృష్ణరాజపురం కబ్బన్‌పార్కులో అంతటా కలియతిరుగుతూ ఉన్నాడు. ఇది గమనించిన కొంతమంది వ్యక్తులు పార్కులోని ప్రేమజంటలు, యువతీ యువకులను మొబైల్‌లో రహస్యంగా చిత్రీకరిస్తున్నాడని భావించారు. దీంతో సుధీర్‌పై హఠాత్తుగా రాళ్లతో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న కబ్బన్‌పార్కు పోలీసులు సుధీర్‌ను …

Read More »

ఇప్పుడెందుకు మాట్లాడవు చంద్రబాబూ..!

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తాజా ఐటీ రైడ్ల గురించి కిమ్మనడం లేదు. కర్నాటకలో మాజీ ముఖ్యమంత్రి బంధువు IT రైడ్స్ లో పట్టుబడినపుడు.. చంద్రబాబుకు సంబంధం లేకపోయినా కానీ ప్రెస్ మీట్ పెట్టి గంట మాట్లాడారు.. తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి బంధువులు కనిమొళి, రాజా IT రైడ్స్ లో పట్టుబడినపుడు కూడా చంద్రబాబుకు సంబంధం లేదు కానీ ప్రెస్ మీట్ పెట్టి దేశం ఏమి అవుతుంది అంటూ పావు  …

Read More »

లోయలో పడ్డ 35 మంది టూరిస్టుల బస్సు

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం మైసూరు నుంచి మంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు.. ఉడుపి సమీపంలోని చిక్కమగళూరు ఘాట్‌ రోడ్డు కార్క తాలూకా మాళె సమీపంలోని లోయలో అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు రెస్క్యూ టీం సహాయంతో.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు అతివేగంగా …

Read More »

14 ఏళ్లు జైల్లో …నేడు ఎంబీబీఎస్‌ డాక్టర్‌

కర్ణాటకలోని ఓ డాక్టర్‌ అరుదైన ఘనత సాధించాడు. కలాబురాగికి చెందిన సుభాష్‌ పాటిల్‌ అనే వ్యక్తి డాక్టర్‌ కోర్సు చేస్తుండగా ఓ హత్య కేసులో జైలు పాలయ్యాడు. 14 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన అతను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. వివరాల్లోకెళ్తే.. సుభాష్‌ పాటిల్‌ అనే వ్యక్తి 1997లో ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందాడు. 2002 వారి పక్కింట్లో ఉండే పద్మావతి అనే మహిళతో ప్రేమలో పడ్డాడు. కానీ ఆమెకు …

Read More »

ఒకే స్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య ప్రేమ.. టీచరమ్మ ఆత్మహత్య..ఏం జరిగిందో తెలుసా

 పెళ్లి కాలేదని నమ్మించి తోటి టీచరమ్మను ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఆవేదనకు లోనైన ఆమె విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని హాసన్‌ జిల్లా బేలూరులో శుక్రవారం జరిగింది. వివరాలు… రాణి, ధనంజయ్‌లో చిక్కమగళూరు జిల్లా యల్లందూరు ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అప్పటికే వివాహం అయిన ధనుంజయ్‌ తనకు వివాహం కాలేదని రాణిని నమ్మించాడు. ప్రేమలోకి …

Read More »