Breaking News
Home / Tag Archives: love (page 5)

Tag Archives: love

ఐ లవ్ యు అంటూ.. దొంగకు ఫోన్ చేసిన లేడీ పోలీస్…చివరికి..!!

అవును మీరు చ‌దివింది నిజ‌మే. ఓ దొంగ‌కు లేడీ పోలీస్ ఐ ల‌వ్ యూ చెప్పింది. ఈ సంఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగింది. ఎలా జ‌రిగింది. చివ‌రికి వారిద్ద‌రూ క‌లిశారా..? లేదా..? అన్న‌ది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చ‌ద‌వాల్సిందే. ఓ వ్య‌క్తి మ‌రో వ్య‌క్తి ఫోన్ కొట్టేశాడు. ఫోన్ కొట్టేశాడు క‌దా..! దాన్ని అమ్మేసుకోవ్చు క‌దా..! కానీ ఆ దొంగ అలా చేయ‌లేదు. ఆ ఫోన్‌లో సిమ్‌ను తీసేసి త‌న సిమ్‌ను …

Read More »

ప్రేమోన్మాది దాడిలో సంధ్య మృతి…!

ప్రేమోన్మాది దాడిలో గాయపడిన సంధ్యారాణి శుక్రవారం ఉదయం కన్నుమూసింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంధ్యారాణి.. మృత్యువుతో పోరాడి అసువులు బాసింది. ప్రేమించలేదనే అక్కసుతో కార్తీక్ అనే యువకుడు సంధ్యారాణిపై కిరోసిన్ పోసి తగులబెట్టిన విషయం తెలిసిందే. ఆమె మృతి చెందినట్లు గాంధీ ఆసుపత్రి డాక్టర్లు కుటుంబసభ్యులకు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ మధ్య రైల్వేలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్న కార్తీక్‌ కొన్ని నెలల క్రితం సంధ్యారాణి ఎదుట …

Read More »

ఆ క్రికెటర్‌ తో పీకల్లోతు ప్రేమలో పడిపోయిన అనుష్క

క్రికెటర్లకు మన దేశంలో ఉన్న క్రేజే వేరు. తమ ఆటతీరుతో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. కోహ్లీ, పాండ్య, బుమ్రా, భువనేశ్వర్‌ లాంటి యువ ఆటగాళ్లకు మహిళా అభిమానులే ఎక్కువ. ఇంతకుముందు సచిన్‌, గంగూలీ, ద్రవిడ్‌, ధోనీ తదితర క్రికెటర్లను ఎంతో మంది తమ కలల రాకుమారుడిగా వూహించుకునే వాళ్లు. మొన్నటికి మొన్న బాలీవుడ్‌ భామ కైరా అడ్వాణీ.. మహేంద్ర సింగ్‌ …

Read More »

పోలీస్‌ శిక్షణలో స్నేహం, వివాహం..

చిన్నప్పటి నుంచే పోలీస్‌ కావాలనే బలమైన కాంక్ష ఉండేది. మా కుటుంబంలో ఎవరూ పోలీసు అధికారులు లేరు. తల్లిదండ్రుల సూచనతో బీటెక్‌ పూర్తి చేశా. 2012 లో గ్రూప్‌–1కు ఎంపికై పోలీస్‌ అధికారిగా బాధ్యతలు స్వీకరించా. కిందిస్థాయి సిబ్బందితో సమన్వయం చేస్తూ.. ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేస్తున్నానని నర్సంపేట ఏసీపీ సునీతామోహన్‌ అన్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. నాన్న కోరిక మేరకు.. మాది హైదరాబాద్‌. తల్లిదండ్రులు వరలక్ష్మి–సోమశేఖర్‌. మేము …

Read More »

గర్భంలో ఉండగానే ఆ శిశువులు చూపిన సోదర ప్రేమ

ఒకే తల్లి పేగు తెంచుకొని పుట్టిన సోదరులు ఆత్మీయంగా మసలుకుంటూ.. పరస్పరం అండగా ఉండటం మనం చూస్తూనే ఉంటాం. కష్టాలొస్తే ఉమ్మడిగా ఎదుర్కొంటుంటారు. ఇదంతా తల్లి గర్భం నుంచి బయటకొచ్చాకే జరుగుతుంటుంది. మాతృ గర్భంలో ఉండగానే ఆ శిశువులు చూపిన సోదర ప్రేమ.. వారి ప్రాణాలను రక్షించింది. వారి ఆత్మీయ కౌగిలి బంధమే.. వారికి సంజీవని అయ్యింది. బ్రిటన్‌లో నర్సుగా పనిచేస్తున్న వికీ ప్లోరైట్‌(30) రెండోసారి గర్భందాల్చింది. 10వారాల గర్భిణిగా …

Read More »

మంచి కొడుకును, మంచి అన్నని కాలేక పోయా.. లవర్ కూడ

తను ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసిందనే మనస్తాపం చెందిన ఓ యువకుడు సెల్ఫీ వీడియోను కుటుంబసభ్యులకు పంపి అదృశ్యమయ్యాడు. తనకు భార్యగా ఉంటానని చెప్పి దారుణంగా మోసం చేసిందని ఆ వీడియోలో వాపోయాడు. తను లేకుండా ఉండలేనంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. వివరాల్లోకి వెళితే.. మల్కాజిగిరిలో నివసించే సాయి చైతన్య అనే యువకుడు మణికొండకు చెందిన సంధ్య అనే అమ్మాయిని ప్రేమించాడు. బంధువు అయిన సంధ్య, సాయి ఒకరినొకరు …

Read More »

కుమార్తె ప్రేమ వ్యవహరం….తల్లి ఆత్మహత్య

కుమార్తె ప్రేమ వ్యవహారం విషయమై మనస్తాపానికి గురైన తల్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గన్నవరం శివారు మర్లపాలెంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…మర్లపాలెం గ్రామానికి చెందిన చెరుకు జయబాబు ప్రైవేట్‌ బస్సు క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య శ్రీదేవి (35) ఇంటి వద్ద టైలరింగ్‌ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. వీరి కుమారై లావణ్య ఇంటర్మీడియట్‌ చదువుతోంది. శ్రీదేవి మేనల్లుడైన తెనాలికి చెందిన ధర్మసాయికి, …

Read More »

యువకుడి కోసం ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవ… చివరికి ఒక ప్రాణం

ఇద్దరు విద్యార్థినుల మధ్య తలెత్తిన ప్రేమ వివాదం ఒకరి నిండుప్రాణాల్ని బలిగొంది. ఎస్పీ అనంతశర్మ తెలిపిన ప్రకారం… ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన రాంబాయి, సీతయ్యల కుమార్తె శ్రీలక్ష్మి(19) జగిత్యాల జిల్లా కొడిమ్యాల జేఎన్టీయూ కళాశాలలో ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతోంది. తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. కళాశాల వసతిగృహంలో ఉంటోంది. శ్రీలక్ష్మికి ఇదే కళాశాలలో గత సంవత్సరం ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన ఆమె బావ హరీష్‌కు …

Read More »

ముస్లిం అబ్బాయిని ప్రేమిస్తున్నాని చెప్పిన అమ్మాయిపై..దారుణం

ముస్లిం అబ్బాయితో చనువుగా ఉందనే కారణంతో ఓ హిందూ యువతిని చితకబాదారు. ఆడా మగా అనే తేడా లేకుండా పట్టపగలే ఇద్దర్నీ చితక బాదారు. ముస్లిం అబ్బాయిని ప్రేమిస్తున్నాని చెప్పిన అమ్మాయిపై జులం చూపారు. ఆ అబ్బాయిని ఏమనొద్దని అమ్మాయి వేడుకుంటున్నా వినకుండా కొట్టారు. సోదరి లాంటిదనే కనికరం కూడా లేకుండా బస్సులోనే జుట్టు పట్టుకుని లాగారు. మీ నాన్నకు చెప్పాలా..? గట్టిగా మాట్లాడుతాన్నావేంటి? పోలీసుల్ని పిలవాలా? మీరు లేవండంటూ.. …

Read More »

ప్రేమించడం లేదనే కోపంతో.. కత్తితో… ఇదేనా ప్రేమ

ప్రేమించడం లేదనే కోపంతో వివాహితపై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు.. ఎర్రగడ్డలోని సెయింట్‌ థెరిసా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. సనత్‌నగర్‌‌కు చెందిన స్రవంతికి 2013లో యాదగిరి అనే వ్యక్తితో వివాహమైంది. అయితే.. పెళ్లికి ముందు నుంచే రవి అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. …

Read More »