Home / Tag Archives: prime minister

Tag Archives: prime minister

80 కోట్ల మందికి ఉచిత రేషన్

దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ముఖ్య పథకాల్లో ఒకటైన గరీబ్‌ కల్యాణ్‌ యోజనను నవంబరు నెల చివరి వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. రూ. 90 వేల కోట్ల వ్యయంతో 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు వెల్లడించారు. కుటుంబంలోని ప్రతిఒక్కరికి 5 కిలోల …

Read More »

దేశంలో అదుపులోనే క‌రోనా

‌ప్రధాని మోదీ ఇవాళ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. క‌రోనాపై పోరాటం చేస్తూ చేస్తూ అన్‌లాక్‌-2 ద‌శ‌లోకి ప్ర‌వేశించిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు.  వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల‌ జ‌లుబు, జ్వ‌రం వ‌చ్చే మాసంలోకి కూడా ఎంట‌ర్ అయ్యామ‌న్నారు.  ఇలాంటి సంద‌ర్భంలో దేశ ప్ర‌జ‌ల‌కు తాను విజ్ఞ‌ప్తి చేస్తున్న‌ట్లు చెప్పారు. ఇలాంటి స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు. క‌రోనా మృతుల‌ నివార‌ణ‌‌లో భార‌త్ మెరుగ్గా ఉంద‌న్నారు. లాక్‌డౌన్ స‌రైన స‌మ‌యంలో చేప‌ట్ట‌డం, ఇత‌ర నిర్ణ‌యాల …

Read More »

ఇందిరను ముందే హెచ్చరించిన పీవీ

పీవీ నరసింహారావు హోంమంత్రిగా ఉన్న సమయంలోనే నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య జరిగింది. దీంతో హోంమంత్రిగా పీవీ విఫలమయ్యారంటూ ఆయనపై విమర్శలొచ్చాయి. వాస్తవానికి ప్రధాని అంతర్గత భద్రత పూర్తిగా ప్రధాని చేతిలోనే ఉంటుంది. ఇందులో హోంమంత్రికి పెద్దగా అధికారాలుండవు. అయినప్పటికీ ప్రధాని తన భద్రతా విభాగంలో కొందరిని పెట్టుకోవడంపై ఇందిరాగాంధీని పీవీ ముందే హెచ్చరించారు. కొందరు అనుమానాస్పదంగా కనిపిస్తున్నారని హెచ్చరించారు. అయినప్పటికీ ఇందిరాగాంధీ వినలేదు. అంతేగానీ ఇందిర హత్య విషయంలో …

Read More »

ప్రధాని మోదీ కంటే సీఎం కేసీఆర్ భేష్

 లాక్‌డౌన్ మరో రెండు, మూడు వారాలు పొడిగించాలని రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. కరోనా మహమ్మారిని పకడ్బందీగా ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అద్భుతంగా పనిచేస్తున్నారని తెలంగాణ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. మే 7వ తేదీ తర్వాత తెలంగాణలో లాక్‌డౌన్‌ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కరోనాను పూర్తిస్థాయిలో అంతం చేసేందుకు  రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగించాలా? వద్దా? అని ప్రముఖ న్యూస్‌ ఛానల్‌ సర్వే నిర్వహించింది. ఏప్రిల్‌ 29 నుంచి …

Read More »

24గంటలు అందుబాటులో ఉంటా

తాను 24×7 అందుబాటులో ఉంటానని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఎవరైనా, ఎప్పుడైనా తనకు ఫోన్‌ చేసి సలహాలు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. అందరు కలిసి పనిచేస్తేనే ఈ మహమ్మారిని తరిమికొట్టగలమని పిలుపునిచ్చారు. రాష్ట్రాల్లో కొవిడ్‌-19 పరిస్థితులు, మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ పొడిగింపుపై అభిప్రాయాలే లక్ష్యంగా నేడు ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలుత కేంద్ర ఆరోగ్యశాఖ దేశంలో …

Read More »

కోలుకుంటున్న బ్రిటన్ ప్రధాని

కరోనా వైరస్ భారీన పడిన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ క్రమక్రమంగా కోలుకుంటున్నారు. గురువారం వరకు ఐసీయూలో ఉన్న ఆయనకి చికిత్స అందించడంతో ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుండటంతో సాధారణ వార్డుకు తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నాము.వేగంగా ప్రధాని బోరిస్ జాన్సన్ కోలుకుంటున్నారని వైద్యులు ప్రకటించారు.అయితే ప్రధాని కి కరోనా ఆరంభ దశలో ఉన్నట్లు తెలుస్తుంది.

Read More »

బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌ ఆరోగ్యం విషమం

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం విదితమే. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డ జాన్సన్‌.. లండన్‌లోని సెయింట్‌ థామస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాధి తీవ్రత పెరగడంతో జాన్సన్‌ను ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బోరిస్‌ ఆరోగ్యం మరింత క్షీణించిందని ప్రధాని విదేశాంగ సెక్రటరీ డోమినిక్‌ రాబ్‌ వెల్లడించారు. మార్చి 27 నుంచి జాన్సన్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి …

Read More »

ఇజ్రాయిల్ ప్రధానికి కరోనా

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్‌ దేశాధినేతలను విడిచిపెట్టడంలేదు. తాజాగా ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజిమన్‌ నెతన్యాహు ప్రధాన సహాయకుడికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ముందస్తు చర్యగా ఆయన క్వారంటైన్‌లోకి వెళ్లారు.అయితే వీరిద్దరి నమునాలను పరిశీలించగా పాజిటీవ్ అని తేలింది.గతవారం పార్లమెంట్‌ సెషన్స్‌కు హాజరైన బెంజిమన్‌ ప్రతిపక్షసభ్యుల సలహాలు తీసుకుని కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కొనాలనే దానిపై ప్రణాళిక చేశారు. ఆయన సహాయకుడికొ కరోనా ఛాయలు కనిపించడంతో ఆయనతో పాటు మిగతా సహాయక …

Read More »

కరోనా ఎఫెక్ట్ – కేంద్రం సంచలన నిర్ణయం

దేశంలో కరోనా వైరస్ ప్రభలుతుంది.కరోనా వైరస్ బారీన పడకుండా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే అనేక చోట్ల లాక్ డౌన్ ప్రకటించాయి.ప్రకటనల ద్వారా పత్రికల ద్వారా కరోనా వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పలు అంశాలను ప్రచారంలో వివరిస్తూ ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకువస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం ఇందుకు ప్రధాన పాత్ర పోషిస్తూ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. తాజాగా మరో …

Read More »

కరోనా విషయంలో వలంటీర్లను అభినందించిన ప్రధాని.. జయహో జగన్

వైసీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ముందు చూపుతో 2.5 లక్షల మంది గ్రామ వాలంటీర్లను నియమించారు. తక్కువ జీతమైనా సేవాభావంతో పని చేసేయడానికి యువత ముందుకు వచ్చారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు డోర్‌ డెలివరీ చేయడంతో పాటు విపత్తు సమయాల్లో, ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి వారధిలా నిలుస్తారని సీఎం చెప్పారు. ఇవాళ అది అక్షర సత్యమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని రాష్ట్రాల్లో ఉంటారు. వారి ద్వారా ప్రజలకు సేవలు …

Read More »