Breaking News
Home / Tag Archives: prime minister (page 2)

Tag Archives: prime minister

ప్రధాని మోదీపై ఢిల్లి సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ప్ర‌ధాని మోడి నిలువెల్లా అవినీతిలో కూరుక‌పోయార‌ని ఢిల్లి సీఎం కేజ్రీవాల్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసారు. బీజేపీ ముఖ్య‌మంత్రులు అవినీతికి పాల్ప‌డిన‌ సొమ్మును కింది నుంచి పైకి పంపిస్తే..ఆప్త మిత్రుడి (అదానీ?) కంపెనీలో పెట్టుబడులు పెట్టార‌ని ఆరోపించారు. లిక్క‌ర్ కేసులో వంద కోట్ల అవినీతి అంటున్న బీజేపీ పెద్దలు సాక్షాలెందుకు చూప‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. సీబీఐ నోటిసుల నేప‌థ్యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.లిక్క‌ర్ కేసులో అరెస్టు చేసిన నిందితు‌లు త‌ప్పుడు సాక్షం …

Read More »

ఏప్రిల్ 8న తెలంగాణకు ప్రధాని మోదీ

 ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఏప్రిల్ ఎనిమిదో తారీఖున తెలంగాణ పర్యటనకు రానున్నరు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను వచ్చే ఏప్రిల్ 8న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ రానున్నట్లు వెల్లడించారు. మరోవైపు అదే రోజు సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారని, ఇందుకోసం ఏర్పాట్లు …

Read More »

రాహుల్ కు పెళ్ళి వద్దంటా కానీ పిల్లలు కావాలంటా..?

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ 52 ఏండ్లైనా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన పెండ్లి ఎప్పుడు చేసుకుంటారా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ విషయంలో రాహుల్‌  కు అనేక సార్లు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. అయితే, తాజాగా తన వివాహంపై రాహుల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు వివాహం ఎందుకు చేసుకోలేదో తెలియదు కానీ, పిల్లలు కావాలని మాత్రం ఉందంటూ చెప్పుకొచ్చారు.

Read More »

కేంద్రం; అంకెల మాయ- కేంద్ర ప్రభుత్వ జీడీపీ వృద్ధిరేటు:

కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో ‘భారతదేశం 2023-24లో నామినల్‌ జీడీపీ వృద్ధిరేటు 10.5 శాతం ఉండబోతున్నద’ని చెప్పుకొచ్చారు. అయితే 2023-24లో ద్రవ్యోల్బణం 5 నుంచి 5.5 శాతంగా ఉండబోతున్నదని రిజర్వ్‌ బ్యాంక్‌ తన నివేదికలో పేర్కొన్నది. అంటే వాస్తవ జీడీపీ సుమారు 5 నుంచి 5.5 శాతానికి మించి ఉండకపోవచ్చునని ఆర్బీఐ గణాంకాలను క్రోడీకరించి చూస్తే అర్థమవుతున్నది. ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన జీడీపీని వాస్తవ …

Read More »

ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సవాల్

 ప్రధానమంత్రి నరేందర్ మోదీకి కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ లోక్ సభలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీపై ఫైర్ అయ్యారు. ‘పోర్టులు, ఎయిర్పోర్టులు, రోడ్లు.. ఇలా అన్ని అదానీకే కట్టబెడుతున్నారు. దేశం మొత్తం అదానీకి అప్పగిస్తారా? హిండెన్బర్గ్ రిపోర్ట్ పై మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. అదానీ షెల్ కంపెనీలపై విచారణ జరిపే దమ్ము మోదీకి ఉందా? అదానీ సంపద …

Read More »

రాహుల్ యాత్రలోఅనుకోని అతిథి..?

 గత ఎనిమిదేండ్లుగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని  కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భార‌త్ జోడో యాత్ర హర్యాణా రాష్ట్రంలో కొనసాగుతోంది.బీజేపీ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేయాలనే లక్ష్యంతో రాహుల్‌గాంధీ గత సెప్టెంబర్‌ 7న భారత్‌ జోడో యాత్రను ప్రారంభించిన సంగతి తెల్సిందే.. ఈ సందర్భంగా అక్కడ అనుకోని అతిథి ఈ యాత్రలో పాలుపంచుకుంది. విదేశీ జాతికి చెందిన …

Read More »

Politics : దటీజ్ మోడీ.. చెప్పడమే కాదు చేసి చూపించారు..

Politics శుక్రవారం తెల్లవారుజామున మోదీ తల్లి హీరాబెన్ మృతిచెందారు.. ఈ విషయం తెలిసిన వెంటనే మోడీ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకొని తల్లి అంతక్రియలు పూర్తి చేశారు అలాగే ఆ వెంటనే తన విధుల్ని నిర్వహించడానికి మళ్లీ ఢిల్లీ వెళ్ళిపోయారు ఇది చూసిన వారంతా ఆయనపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.. మోడీ దేశానికి ప్రధాని అయ్యారంటే ముఖ్య కారణం అతనిలో ఉండే నిబద్ధత అతని ఎప్పుడు ఒక మాట చెబుతూ …

Read More »

ప్రధానమంత్రి మోదీ ఇంట విషాదం

ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి మోదీ తల్లి గారైన హీరాబెన్ ఇటీవలే వందో పుట్టినరోజు పూర్తిచేసుకున్నరు. అయితే ఆమె  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో గుజరాత్ లోని అహ్మదాబాద్‌లోని యూఎన్‌ మెహతా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం విషమించడంతో ఇవాళ ఉదయం మూడున్నర గంటలకు తుదిశ్వాస విడిచారు.దీంతో మోదీ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Read More »

రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ వరకు ఉచితరేషన్ అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఉచితంగా బియ్యం, గోధుమలు పంపిణీ చేయనున్నారు. మనిషికి ఐదు కిలోల వరకు అందజేయనున్నారు. దీంతో 81.35 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. 2020లో కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో కేంద్రం ఈ ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభించింది .ఇటీవల ఏడాది డిసెంబర్ వరకు పొడిగించగా, తాజాగా …

Read More »

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి షాక్

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గత పదిహేను ఏండ్లుగా అధికారాన్ని చెలాయిస్తున్న బీజేపీకి అ నగర ప్రజలు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఈ రోజు విడుదలైన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో  దేశ రాజధాని మహానగర మేయర్‌ పీఠాన్ని ఢిల్లీ సీఎం  అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌లోని మొత్తం 250 వార్డులకుగాను ఆప్‌ 126 వార్డుల్లో గెలిచి మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేసింది. గత 15 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat