Home / Tag Archives: rahul gandhi (page 10)

Tag Archives: rahul gandhi

కర్ణాటక ఫలితాల తరువాత ఎక్కడ కనబడని రాహుల్ గాంధీ..అజ్ఞాతంలోకి

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఒక పెద్ద చర్చ జరుగుతంది. అది ఏమీటంటే కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఎవరిని ఆహ్వానిస్తారన్న దానిపై. అయితే బీజేపీకి అధికార పీఠం దక్కకుండా చేయడానికి ఇప్పటికే కాంగ్రెస్ జేడీఎస్ కు బేషరతు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అదే సమయంలో జేడీఎస్ ను చీల్చేందుకు బీజేపీ కూడా తెర వెనుక ప్రయత్నాలు ప్రారంభించింది. కాని కర్ణాటకలో …

Read More »

రాహుల్ గాంధీకి ఫోన్ చేసిన చంద్ర‌బాబు.. ఎందుకో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు..!!

క‌ర్ణాట‌క ఫ‌లితాల వేళ రాహుల్ గాంధీకి .. చంద్ర‌బాబు ఫోన్ కాల్‌..!! ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్‌. దివంగ‌త ముఖ్య‌మంత్రి, ప్ర‌ముఖ న‌టుడు తార‌క రామారావు అస‌లు తెలుగుదేశం పెట్టిందే కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా క‌దా..! అటువంటిది ప్ర‌స్తుత ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి ఫోన్ చేయ‌డ‌మేంటి..? అస‌లు చంద్ర‌బాబు నాయుడు రాహుల్ గాంధీని ఎందుకు క‌ల‌వాల‌నుకుంటున్నారు..? ఏపీలో 2014లో అధికారం …

Read More »

గాలి జనార్ధన్ రెడ్డి ఎంట్రీతో మారిపోయిన కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు ..!

కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం వెలువడ్డాయి .ఈ క్రమంలో మొత్తం 224స్థానాలల్లో 222స్థానాలకు ఎన్నికలు జరిగాయి .ఈ క్రమంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి మొత్తం డెబ్బై ఎనిమిది స్థానాలు,బీజేపీ పార్టీకి నూట నాలుగు స్థానాలు,జేడీఎస్ పార్టీకి ముప్పై ఎనిమిది స్థానాలు,ఇతరులకు రెండు స్థానాలు వచ్చాయి. అయితే బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నరును కోరాలని నిర్ణయం తీసుకుంది. అయితే …

Read More »

కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం ..!

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం ఉదయం విడుదలైన సంగతి తెల్సిందే .మొత్తం రెండు వందల ఇరవై నాలుగు స్థానాలకు రెండు వందల ఇరవై రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఉదయం పదకొండు గంటల లోపే ప్రకటించబడ్డాయి .ఈ క్రమంలో ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ డెబ్బై ఆరు,బీజేపీ పార్టీ నూట ఐదు స్థానాలు ,జేడీఎస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాలు ,ఇతరులు రెండు …

Read More »

కర్ణాటక ఎన్నికల ఫలితాలు .192స్థానాల్లో హస్తానికేన్ని..కమలానికేన్ని..!

దేశం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం విడుదలవుతున్నాయి .అందులో భాగంగా ఉదయం ఎనిమిది గంటలకు ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటివరకు మొత్తం నూట తొంబై ఒక్క స్థానాల ఫలితాలు విడుదల కాబోతుండగా అందులో ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ డెబ్బై ఎనిమిది ,బీజేపీ ఎనబై రెండు స్థానాల్లో ముందంజలో ఉంది .జేడీఎస్ ముప్పై …

Read More »

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి దేశ రాజధానిలో అవమానం ..!

తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా వంటేరు ప్రతాప్ రెడ్డితో సహా టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ,మండలి పక్ష నేత షబ్బీర్ అలీ కూడా దేశ రాజధాని మహానగరం ఢిల్లీకు బయలుదేరారు . అయితే రాష్ట్ర …

Read More »

త్వరలో రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇవ్వనున్న కాంగ్రెస్..!

త‌న‌కు గుర్తింపు వ‌చ్చేవ‌ర‌కు తెలంగాణ టీడీపీని వాడుకొని…టీ.టీడీపీలో కీలక నేతగా, చంద్రబాబుకు నమ్మిన వ్యక్తిగా ఉండి..త‌న అవ‌స‌రం కోసం కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఆ పార్టీలో చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. ఎలాంటి బాధ్య‌త‌లు ఇవ్వ‌కుండా ఆయ‌న్ను కాంగ్రెస్ పార్టీ వెయిటింగ్‌లో ఉంచిన సంగ‌తి తెలిసిందే. దీంతో రేవంత్ ఆవేద‌న‌లో ఉన్నారు. ఈ మధ్య ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ పార్టీలోకి ఆహ్వానించినప్పుడు రాహుల్ దూతలు తనకు చాలా హామీలు …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబుకు బిగ్ షాక్ -టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై ..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఝలక్ ఇచ్చారు .తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు అయిన వంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు . ఆయన రేపు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు అని వార్తలు వస్తున్నాయి .అందులో భాగంగా వంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ …

Read More »

ఆ ఎమ్మెల్యేతో రాహుల్ గాంధీకి పెళ్లి… నిజమేనా

ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల్లో బిజీబిజీగా ఉన్నకాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. రాయ్‌బరేలీ నియోజకవర్గ ఎమ్మెల్యే అదితీ సింగ్‌ను పెళ్లాడనున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే సోశాల్క్ మీడియాలో వైరల్ గా మరీనా ఈ వార్తలకు చెక్ పడింది.పెళ్లి పుకార్లపై ఎమ్మెల్యే అదితీసింగ్ స్పందించ‌డంతో అనేక ఊహాగానాల‌కు తెర‌ప‌డింది. రాహుల్ త‌న‌కు రాఖీ బ్రద‌ర్ అంటూ ఆమె స్పష్టం చేసింది. ఆమె …

Read More »

రేవంత్ రెడ్డికి ఉహించని షాక్ ఇచ్చిన రాహుల్ గాంధీ

తెలంగాణ ప్ర‌భుత్వంపై దురుద్దేవ‌పూర్వక శ‌త్రుత్వం పెంచుకున్న కొడంగ‌ల్ ఎమ్మెల్యేకు షాకుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. తెలుగుదేశం పార్టీ కంటే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్‌లో చేర‌డం ద్వారా మ‌రింత ఎదురుదాడి చేయాల‌ని రేవంత్ భావిస్తే…ఆయ‌న‌కు దిమ్మ తిరిగే కౌంట‌ర్ ఇస్తోంది, అవ‌మానాల పాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. తాజాగా ఆయ‌న‌కు జ‌రిగిన అవ‌మానం..పాద‌యాత్ర‌కు బ్రేకులు వేయ‌డం. కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇంతలో …

Read More »