Breaking News
Home / Tag Archives: rahul gandhi (page 12)

Tag Archives: rahul gandhi

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలను ఖండించిన ఎంపీ వినోద్…

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. రాష్ట్ర పర్యటన సందర్భంగా భైంసా, కామారెడ్డిలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ వినోద్ స్పందించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాజెక్టుకు పేరు మార్చినట్లు రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇప్పటికీ ప్రాణహిత-చేవెళ్ల పేరు డా. బీఆర్ అంబేద్కర్ పేరు మీదనే కొనసాగుతుందన్నారు. 2013 భూసేకరణ చట్టానికి ఎలాంటి …

Read More »

రాహుల్ ఇచ్చిన షాక్‌కు రేవంత్ మైండ్‌ బ్లాంక్‌

కాంగ్రెస్ మార్క్ రాజ‌కీయాలు ఎలా ఉంటాయో కొడంగ‌ల్ మాజీ ఎమ్మెల్యే, త‌న రాజ‌కీయ అవ‌స‌రాల కోసం టీడీపీకి గుడ్ బై చెప్పిన రేవంత్ రెడ్డికి ఒక‌దాని వెంట ఒక‌టి అన్న‌ట్లుగా అనుభ‌వంలోకి వ‌స్తున్నట్లుంది. పార్టీలో చేరే స‌మ‌యంలో ఎన్నో హామీలు ఇచ్చిన‌ట్లుగా రేవంత్ టీం ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ ఖాయ‌మైంద‌ని వా ప్ర‌క‌టించ‌డం…కాంగ్రెస్‌ ఊరించ‌డం…అనంత‌రం దాన్ని తుంగ‌లో తొక్కేయ‌డం తెలిసిన సంగ‌తే. అయితే తాజాగా …

Read More »

పొత్తులపై చిచ్చు….కాంగ్రెస్ నేతల గందరగోళం

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ పార్టీలతో పొత్తు పెట్టుకుంది.అయితే ఈ పొత్తుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు.కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, రాష్ట్ర మాజీ మంత్రులు డికె అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, పొత్తులను వ్యతిరేకిస్తున్నారు.పొత్తులో భాగంగా సీనియర్‌ నేతల సీట్లు కోల్పోనప్పటికీ…తమ తమ అనుచరులకు టికెట్లు దక్కవనే ఉద్దేశంలో పొత్తులను వ్యతిరేకిస్తున్నట్టు పార్టీ నేతలు …

Read More »

ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం.. ఆందోళనలో హస్తం నేతలు..!

కొన్నేళ్లుగా నలుగుతున్న నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి, సోనియా గాంధీకి దురుదెబ్బ తగిలింది. 2011-12 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను రీ-అసెస్‌మెంట్‌ కోరుతూ ఆదాయంపన్నుశాఖ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ సోనియా, రాహుల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. పన్ను ప్రక్రియలను తిరిగి తెరిచే అధికారం ట్యాక్స్‌ డిపార్ట్ మెంట్‌కు ఉంటుందని, మీకు సమస్యలు ఏమైనా ఉంటే ఆదాయపు పన్ను శాఖనే సంప్రదించాలని …

Read More »

కేరళలో పర్యటించనున్న రాహుల్ గాంధీ..

ఈ నెల 28, 29 తేదీల్లో కేరళలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీ నుండి కేరళ రాజధాని తిరువనంతపురానికి చేరుకుంటారు. అనంతరం చెంగనూర్‌, అలప్పూజ, అంగమాళిలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు కొచ్చి చేరుకొని అలువా, పరవూర్‌, చాలక్కూడీ ప్రాంతాల్లో పర్యటిస్తారని సమాచారం. రెండవ రోజు అనగా బుధవారం వయనాద్‌ జిల్ల్లాలో పర్యటించి, మధ్యాహ్నం 1.15 …

Read More »

కాంగ్రెస్ లో టీడీపీ వీలినం..!

ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీడీపీ,కాంగ్రెస్ పార్టీ కల్సి బరిలోకి దిగాలని సిద్ధమవుతున్న సంగతి తెల్సిందే. అయితే వీరిద్దరి పొత్తు గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మహిళా విభాగ అధ్యక్షురాలైన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆమె మీడియాతో మాట్లాడుతూ అధికారం కోసం ..ముఖ్యమంత్రి పీఠం కోసం టీడీపీ అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతకైన దిగజారతాడు. అఖరికీ ఏమి …

Read More »

అలా జరిగితే టీడీపీ కార్యకర్తలే తరిమి కొడతారా.? సీనియర్లు ఎందుకు సీరియస్ అవుతున్నారు.?

మరోసారి చంద్రబాబునాయుడి రాజకీయ చాణక్యం స్పష్టంగా అర్ధమవుతోంది. చంద్రబాబు గోల్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అందుకోసం కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలని.. అలా వెళ్లి ఆ ప్రయోజనం తాను పొందాలని.. కాంగ్రెస్ తో కలిసి వెళ్లటం వల్ల అటు తెలంగాణలో టీఆర్ ఎస్ ను ఎదుర్కోవడంతోపాటు.. ఇటు ఏపీలో బీజేపీని దెబ్బ తీయెచ్చనే భావన.. దీనికోసం చంద్రబాబు చాలా పెద్ద స్కెచ్ వేసారు.. ఏపీలో బీజేపీ అన్యాయం …

Read More »

కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే కెపి వివేకానంద కౌంటర్..

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులకు కుత్బుల్లాపూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానంద కౌంటర్ ఇచ్చారు. ఇవాళ అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…కేటీఆర్ గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని చెప్పారు.ప్రతిరోజు టీవీలు, పేపర్లలో కనిపించడం కోసం కాంగ్రెస్ నాయకులు ప్రెస్‌మీట్లు పెడుతున్నారని అన్నారు.రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగా 100 సీట్లు గెలిచి …

Read More »

రాహుల్ రాక‌పై మంత్రి కేటీఆర్ అదిరిపోయే పంచ్‌

  కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌పై మంత్రి కేటీఆర్ అదిరిపోయే పంచ్ వేశారు. రాహుల్ రాక సంద‌ర్భంగా కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని తిప్పికొడుతూనే..క‌ల‌ల్లో తేలిపోతున్న ఆ పార్టీ నేత‌ల‌కు మైండ్ బ్లాంకయ్యే కామెంట్లు చేశారు.బుధవారం  మంత్రి కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలోని గీతా నగర్‌లో ఉన్న నెహ్రూ పార్క్‌ను ప్రారంభించారు. నెహ్రూ పార్క్‌లో కొన్ని నిర్మాణాలు చేపట్టి అత్యంత …

Read More »

సీఎం కేసీఆర్ నిర్ణ‌యాల‌తో కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం…!!

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీలో వ‌ణుకు పుట్టిస్తోంది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవ‌ర్గ స‌మావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉన్నామ‌ని, సెప్టెంబ‌ర్‌లోనే త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని గులాబీ ద‌ళ‌ప‌తి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతోపాటుగా భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ ప్ర‌క‌ట‌నలు కాంగ్రెస్ పార్టీలో ప్ర‌కంప‌న‌ల‌కు కార‌ణం అయింది. తాజాగా పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి …

Read More »
aviator hile interbahis giriş sweet bonanza siteleri - - medyumaşk büyüsümuskabüyüücretsiz bakımbüyü bozma