Breaking News
Home / Tag Archives: rahul gandhi (page 3)

Tag Archives: rahul gandhi

ఎంపీ రేవంత్ రెడ్డి రాజీనామా..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ,ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ మహానగరం పరిధిలోని మల్కాజ్ గిరి నుండి బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి ఎంపీగా గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే తెలంగాణలో మూడు స్థానాలను గెలుచుకున్న కానీ దేశ వ్యాప్తంగా మాత్రం ఆ పార్టీఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత …

Read More »

దేశంలోనే తొలిసారిగా”రేవంత్ రెడ్డి”..!

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున దేశంలోనే అతిపెద్ద లోక్ సభ నియోజకవర్గమైన మల్కాజ్ గిరి నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి బరిలోకి దిగి టీఆర్ఎస్ అభ్యర్థి అయిన మర్రి రాజశేఖర్ రెడ్డిపై గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే ఈ రోజు ఉదయం మొదలైన లోక్‌సభ సమావేశాల రెండో రోజు కూడా పార్లమెంట్ సభ్యుల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి లోక్‌సభలో …

Read More »

అప్పుడూ సున్నానే..ఇప్పుడూ సున్నానే !

కేంద్రంలో అధికారం వస్తే నేను పెట్టే మొదటి సంతకం ప్రత్యేకహోదాపైనే అని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పిన విషయం అందరికి తెలిసిందే.ఎన్ని హామీలు ఇచ్చిన చివరకుసున్నానే మిగిలింది.2014లో ఏపీ లో కాంగ్రెస్ పోటీ చేసిన సీట్లు 173 కాగా ఒక్క సీట్ కూడా గెలవలేదు.ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా అదే సీట్ రిపీట్ అయ్యింది. లోక్ సభలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా సున్నానే.రాహుల్‌గాంధీ ఎన్ని …

Read More »

కేంద్రంలో ఆధిక్యంలో”బీజేపీ”..!

ఈ రోజు యావత్తు దేశమంతా ఎన్నో రోజులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెలువడునున్న రోజు వచ్చింది. ఉదయం దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. అయితే ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మొత్తం 218చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేవలం 98చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఆరవై ఎనిమిది చోట్ల అధిక్యాన్ని ప్రదర్శిస్తుంది.

Read More »

మోడీ ప్ర‌ధాని కాదు.. మోడీ ఒక బాక్స‌ర్‌.!

న‌రేంద్ర‌మోడీ ప్ర‌ధాని కాద‌ని అత‌ను ఒక బాక్స‌ర్ అంటూ కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హ‌ర్యాణా రాష్ట్రంలోని ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. భార‌త్‌కు అంత‌ర్జాతీయ బాక్స‌ర్‌ల‌ను అందించిన భీవండి ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో ఈ వ్యంగ్యాస్త్రాల‌ను సంధించారు. మోడీ ప్ర‌ధాని కానే కాద‌ని అంద‌రీపై పంచులు కురిపించే బాక్స‌ర్ అంటూ సంబోధించారు. 2014 ఎన్నిక‌ల్లో దేశ ప్ర‌జ‌లంతా ఒక బాక్స్‌ర్‌కు ఓట్లు వేసి ధూంధాంగా …

Read More »

ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఆ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న రాహుల్ గాంధీ సోదరిమణి ,కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ప్రధానమంత్రి నరేందర్ మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రస్తుత ఎన్నికల్లో బరిలోకి దిగుతోన్న వారణాసి నుండి బరిలోకి దిగుతారు అని వార్తలు ప్రచారమైన సంగతి తెల్సిందే. అయితే ఈ ప్రచారానికి తెర పడింది.కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయిన ప్రియాంక …

Read More »

ప్రశాంతంగా కొనసాగుతున్న మూడో దశ పోలింగ్‌..

సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన మూడో దశ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధాని మోదీ, అమిత్‌షా సహా పలువురు నేతలు, ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది.మొత్తంగా దేశంలో 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 116 నియోజకవర్గాల నుంచి 1,640 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు.అయితే వాస్తవానికి చివరిదశలో భాగంగా 115 స్థానాల్లో మాత్రమే పోలింగ్‌ జరగాల్సి ఉంది.కాని త్రిపురలోని తూర్పు లోక్‌సభ స్థానం రెండో దశ నుంచి …

Read More »

రేపే మూడో విడత పోలింగ్

దేశంలో ఉన్న 543పార్లమెంట్ స్థానాలకు దశలు వారీగా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే రెండు దశల్లో పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తాజాగా రేపు మంగళవారం దేశ వ్యాప్తంగా మూడో దశలో భాగంగా మొత్తం నూట పదహారు ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనున్నది. ఈ విడతలో భాగంగా గుజరాత్ రాష్ట్రంలో 26,కేరళలో 20,గోవాలో 2,దాద్రా నగర్ హవేలీలో 1,డయ్యా డామన్ లో 1,అస్సాంలో 4,బిహార్ లో 5,చత్తీస్ గఢ్ …

Read More »

రాహుల్ సభలో కుర్చీలు ఖాళీ…రాష్ట్ర పార్టీ నేతలకు చివాట్లు

కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన అధినేత రాహుల్‌గాంధీ సభ జనం లేక వెలవెలబోయింది. శంషాబాద్‌లో చిన్న స్థలంలోనే సభను ఏర్పాటుచేసినా జనం ఆశించినస్థాయిలో రాలేదు. సభలో వేసిన కుర్చీలు చాలావరకు ఖాళీగా కనిపించాయి. రాహుల్ ప్రసంగానికి స్పందన కరువైంది. రాహుల్‌గాంధీ ప్రధాని మోదీపై ఘాటైన విమర్శలు చేసినా జనం చప్పట్లు కొట్టలేదు. జనం అంతంత మాత్రంగానే రావడం, వచ్చిన జనం నుంచి స్పందన లేకపోవడంతో రాష్ట్ర పార్టీ …

Read More »

ప్ర‌ధాని సంచ‌ల‌నం..న‌న్ను వాళ్లు చంపేస్తారు

ఇటీవ‌లి కాలంలో విప‌క్షాల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాట్నాలో నిర్వహించిన సంకల్ప ర్యాలీలో పాల్గొన్న ఆయన నేను ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని కోరుకుంటుండగా.. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు నన్ను అంతం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని వ్యాఖ్యానించారాయన. ఓవైపు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్షాలు మాట్లాడేది ఇలాగేనా? వీళ్ల వ్యాఖ్యలను పాకిస్థాన్‌కు రక్షణ కవచంలా వాడుకుంటోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణల నుంచి …

Read More »