Home / Tag Archives: rahul gandhi (page 4)

Tag Archives: rahul gandhi

రాహుల్ గాంధీపై వెబ్ సిరీస్

కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీపై వెబ్ సిరీస్ రానున్నది. అయితే ఈ వెబ్ సిరీస్ రాహుల్ గాంధీ జీవిత చరిత్ర గురించి కాకుండా గత ఆరేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ నేతృత్వంలో పతనమైన తీరు… పార్టీ పతనా వ్యవస్థ..నాయకుడిగా రాహుల్ విఫలమైన తీరుపై వెబ్ సిరీస్ తీస్తాను. రాహుల్ గాంధీపై సోనియా గాంధీ చూపించే పుత్ర ప్రేమను ఇందులో చూపిస్తానని మాజీ జర్నలిస్ట్ పంకజ్ …

Read More »

ఎయిమ్స్ కి మాజీ కేంద్ర మంత్రి చిదంబరం

ప్రస్తుతం ఈడీ కేసుల్లో తీహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. కేంద్ర మాజీ ఆర్థిక.. హోం శాఖ మంత్రి చిదంబరానికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో సోమవారం ఎయిమ్స్ కు తరలించారు. చికిత్స ముగిసిన తర్వాత తిరిగి తీహార్ జైలుకు తరలించారు. అయితే మొదట ఆర్ఎమ్మెల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సాయంత్రం చిదంబరాన్ని ఎయిమ్స్ కు పంపించారు. అక్కడి వైద్యులతో చికిత్స చేయించారు. ఇదంతా ముగిశాక ఏడు …

Read More »

టీపీసీసీకి కొత్త బాస్

తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబట్టి మరి తన సతీమణి అయిన ఎన్ ఉత్తమ్ పద్మావతి రెడ్డిని ఇటీవల జరిగిన హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన సంగతి విదితమే. గురువారం విడుదలైన ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో ఉత్తమ్ పద్మావతి రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై నలబై మూడు …

Read More »

మహారాష్ట్ర,హర్యానాలో మొదలైన ఓట్ల లెక్కింపు

దేశమంతా ఎదురుచూస్తున్న రెండు రాష్ట్రాలు మహారాష్ట్ర,హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు గురువారం ఉదయం రెండు రాష్ట్రాల్లో ఎనిమిది గంటలకు మొదలయింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే 3,237మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇక హర్యానా విషయానికి వస్తే తొంబై స్థానాలకు ఎన్నికలు జరిగితే 1169మంది బరిలోకి దిగారు. లోక్ సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడం.. …

Read More »

అడ్రస్ లేని రాహుల్ గాంధీ

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు ,ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి అయిన రాహుల్ గాంధీ అడ్రస్ లేకుండా పోయారు. ఈ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర ,హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అసలు రాహుల్ గాంధీ ఊసే లేదు. ఆయన విదేశీ పర్యటనలో ఉండటం వలనే ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల దసరా పండుగ తర్వాత …

Read More »

యుపీఏ హయాంలో హత్యారాజకీయాలకు వెనుకాడలేదు..రాందేవ్‌బాబా సంచలన ఆరోపణలు…!

యుపీఏ హయాంలో మోదీ, అమిత్‌షా‌లను హత్య చేసేందుకు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు కుట్ర చేశారంటూ..ప్రముఖ యోగా గురువు రాందేవ్‌బాబా సంచలన ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్న పదేళ్లలో సోనియా, రాహుల్‌లు తమ రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించేందుకు ప్రయత్నించే‌వారని, ఈ క్రమంలోనే నాటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీని, ఆయనకు సన్నిహితుడైన అమిత్‌షాను హత్య చేసేందుకు కుట్ర చేశారంటూ..రాందేవ్‌బాబా ఆరోపించాడు. . బుధవారం యూపీలోని నోయిడాలో కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాం …

Read More »

రేవంత్ రెడ్డికి గట్టి షాక్.!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనుముల రేవంత్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు దిమ్మతిరిగే షాకిచ్చారు. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ మారుస్తారు అని వార్తలు వస్తున్న సంగతి విదితమే. టీపీసీసీ చీఫ్ గా అనుముల రేవంత్ రెడ్డిని నియమిస్తారు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమిస్తే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చేశారు అంట సీనియర్ నేతలు. ఆ …

Read More »

రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలని ఉంది-స్టార్ హీరోయిన్..!

రాహుల్ గాంధీకి ఇన్నేళ్లు వచ్చిన కానీ వివాహాం కాలేదన్న సంగతి మనకు తెల్సిందే. అయితే తాజాగా పెళ్లి చేసుకుని మంచిగా సెటిలైన బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ రాహుల్ గాంధీతో డేటింగ్ కావాలని సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తోన్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కరీనాకపూర్ సైఫ్ అలీఖాన్ ను వివాహాం చేసుకున్న సంగతి విదితమే.వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కానీ ఇటీవల ఒక ప్రముఖ టీవీ …

Read More »

టీకాంగ్రెస్ కు గట్టి షాక్..!

తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించనున్నారా..?. తెలంగాణ పీసీసీ చీఫ్ గా మరో ఎంపీ అనుముల రేవంత్ రెడ్దిని నియమించనున్నారా..? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఎంపీ రేవంత్ రెడ్డి తన కుటుంబం సమేతంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ,యువనేత రాహుల్ గాంధీలను దేశ రాజధాని మహానగరం ఢిల్లీకెళ్లి వెళ్లి మరి కలిశారు. దీంతో రేవంత్ రెడ్డికి …

Read More »

రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ ప్రధాని…

గతంలో యూపీఏ హయాంలో రెండు సార్లు ప్రధానమంత్రిగా పని చేసిన మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యునిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. మన్మోహన్ సింగ్ చేత రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్‌తో పాటు పలువురు హాజరయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. …

Read More »