Breaking News
Home / Tag Archives: secunderabad

Tag Archives: secunderabad

తెలంగాణ ఎక్స్ ప్రెస్ కు కొత్త రంగులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి దేశ రాజధాని మహానగరం ఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలుకు సరికొత్త రంగులను సంతరించుకోనున్నది. బొగ్గు ఉత్పత్తిలో నంబర్ వన్ గా నిలిచిన సింగరేణి ప్రకటనలు రైలు బోగీలపై కన్పించనున్నాయి. కోల్ మూమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జే అల్విన్,జనరల్ మేనేజర్ ఆంటోనిరాజా ,రైల్వే అధికారులు నిన్న శుక్రవారం ఢిల్లీ బయలుదేరిన తెలంగాణ ఎక్స్ ప్రెస్ కు వీడ్కోలు పలికారు. …

Read More »

అందుబాటులోకి జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాల్

సికింద్రాబాద్ నియోజకవర్గం లో ప్రతిష్టత్మకరంగా నిర్మిస్తున్న సీతాఫల మండి జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాల్ ఫంక్షన్ హాల్ ను ప్రజల విజ్ఞప్తి మేరకు ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఆదివారం నుంచి అందుబాటులోకి తెచ్చారు. ఫంక్షన్ హాల్ లో స్థానిక టీఆర్టీ   క్వార్టర్స్ కు చెందిన్ లక్ష్మి ప్రసన్న, గిరిప్రసాద్ ముదిరాజ్ ల వివాహానికి పద్మారావు గౌడ్ హాజరై నూతన వధువరులను దీవించడంతో పాటు హాల్ ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. …

Read More »

ప్రజా సమస్యలపై మంత్రి మల్లారెడ్డి ఆరా

తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ రోజు తన నియోజకవర్గంలోని క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డి, జెడ్పీ వైస్‌ ఛైర్మన్‌ వెంకటేష్‌, మంత్రి రాజశేఖర్‌ రెడ్డి, కమిషనర్‌ వాణి, అధికారులు, స్థానిక నాయకులు …

Read More »

చండిహోమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో అన్ని పండుగలను సామరస్యంగా జరుపుకోవాలని, సికింద్రాబాద్ నియోజకవర్గం అభివృది కార్యకలాపాల్లో కొత్త పుంతలు తొక్కాలని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అభిలషించారు.   లోక కళ్యాణార్ధం సితఫలమండిలోని ఉప్పలమ్మ సమేత కనక దుర్గ దేవాలయంలో ఆదివారం నిర్వహించిన చండి హోమం లో పద్మారావు గౌడ్ పాల్గొన్నారు.హోమం క్రతువును వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ దసరా పండుగకు ప్రాముఖ్యత …

Read More »

హైదరాబాద్ లో రెండో రోజు కూడా భారీ వర్షం

తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లో వరుసగా రెండో రోజు కూడా భారీ వర్షం కురుస్తుంది. నిన్నటి నుండి జంట నగరాలైన హైదరాబాద్ ,సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తుంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ మాట్లాడుతూ”గ్రేటర్ హైదరాబాద్ లో మరో గంట సేపు భారీ వర్షం కురుస్తుంది. రానున్న రెండు …

Read More »

తగిన జాగ్రత్తలు పాటించాలి

తాజాగా భారి వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులకు రాష్ట్ర ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఆదేశించారు. సితఫల్మందు డివిజన్ పరిధిలోని మేడి బావి, అన్నానగర్ ప్రాంతాల్లో రూ.40 లక్షల ఖర్చుతో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణం పనులను అయన బుధవారం ప్రారంభించారు. అనంతరం పలు ప్రాంతాల్లో పర్యటించి వర్షాల వల్ల కలిగిన ఇబ్బందుల పై ఆరా తీశారు. అధికారులతో సమీక్షించారు.   ఈ …

Read More »

ఎన్నికలను అలా నిర్వహించాలి

తెలంగాణ రాష్ట్ర ఉప ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఢిల్లీ పర్యటనలో భాగంగా డిఫెన్స్ ఎస్టేట్ డీజీ దీపా బజ్వాను కలిశారు. రానున్న జనవరి నెలలో జరగనున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలను పార్టీ గుర్తులతో నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయం గురించి ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాసిన లేఖను ఈ సందర్భంగా అందజేశారు. ఈ క్రమంలో మహరాష్ట్ర,ఉత్తరప్రదేశ్ లోని కంటోన్మెంట్ ఎన్నికలను పార్టీ …

Read More »

ప్రధమ స్థానంలో సికింద్రాబాద్

సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ తెరాస సభ్యత్వ నమోదు సభ మంగళవారం సితఫల్ మండి లో కోలాహలంగా జరిగింది. ఉపసభాపతి పద్మారావు గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిధులుగా మంత్రులు మహమూద్ అలీ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పాల్గొన్నారు. హోం మంత్రి మహమూద్ అలీ గారు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో పద్మారావు గౌడ్ గారి పాత్ర కీలకమైనదని అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి …

Read More »

మోడల్ ఈద్గాగా చిలకలగూడ ఈద్గా

తెలంగాణా రాష్ట్రంలో సికింద్రాబాద నియోజగవర్గంలో చిలకలగూడ ఈద్గాను మోడల్ ఈద్గాగా తీర్చిదిద్దామని, ఆ తరహాలోనే శేశాపహాడ్ ఈద్గా ను అభివృధి చేయాలని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. వివిధ విభాగాల అధికారులతో కలిసి పద్మారావు గౌడ్ శుక్రవారం శేశాపహాడ్ ఈద్గా ను సందర్శించారు.   ఈద్గా ప్రహరి గోడ పాక్షికంగా కూలిపోవడంతో అపయకరంగా మారిన అంశాన్ని గుర్తించి వెంటనే పునర్నిర్మాణం, మరమ్మతు పనులను చేపట్టాలని అధికారులను పద్మారావు గౌడ్ …

Read More »

సికింద్రాబాద్ లో పెంచిన పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణి

పేద ప్రజల సంక్షేమమే పరమావధిగా ప్రస్తుత ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఉపశాసనసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో పెంచిన పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణి కార్యక్రమం శనివారం కోలాహలంగా జరిగింది.సీతఫలమండి డివిజన్ multipurpose ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో 2009 నుంచి 2014 వరకు …

Read More »