Home / NATIONAL / కేసీఆర్ త్వరగా కోలుకోవాలి – ప్రధాని మోదీ

కేసీఆర్ త్వరగా కోలుకోవాలి – ప్రధాని మోదీ

తుంటి గాయమై సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేందర్ మోదీ ట్వీట్ చేశారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాయపడటం చాలా బాధాకరం . ఆయన త్వరగా కోలుకోవాలి.. ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను ” అని ట్వీట్ పేర్కోన్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాజకీయ ప్రముఖులు, బీఆర్ఎస్ నేతలు ప్రార్థనలు.. ట్వీట్స్ చేస్తున్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat