Home / Tag Archives: slider (page 114)

Tag Archives: slider

ఐపీఎల్ లో మరో రికార్డు

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత సెంచరీలు నమోదైన సీజన్గా IPL-2023 నిలిచింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 సెంచరీలు నమోదయ్యాయి. గిల్, కోహ్లి చెరో 2 సెంచరీలు చేశారు.. గ్రీన్, క్లాసెన్, యశస్వి జైస్వాల్, వెంకటేష్ అయ్యర్, హ్యారీ బ్రూక్, ప్రభ్సిమ్రాన్ సింగ్, సూర్య కుమార్ యాదవ్ ఒక్కో సెంచరీ చేశారు. గతేడాది సీజన్లో 8 వ్యక్తిగత సెంచరీలు నమోదయ్యాయి.

Read More »

తెలంగాణ వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా  రాష్ట్ర వ్యాప్తంగా రైతువేదికలను నిర్మించింది. ఈ రైతు వేదికల్లో రైతులకు సంబంధించిన సమావేశాలే కాకుండా, ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమావేశాలు కూడా పెట్టుకునేలా వీలుకల్పిస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పథకాల గురించి లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు రైతు వేదికలనే కేంద్రంగా చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ తెలిపింది. అయితే ప్రైవేటు కార్యక్రమాలకు ఇస్తే, …

Read More »

ఆర్సీబీ ఎందుకు ఓడిపోతుంది..?

ఐపీఎల్ సీజన్ మొదలైన ప్రతిసారి క్రీడాభిమానులు,నెటిజన్ల్ ఆర్సీబీని ట్రోల్ చేసే పదం ఈసాల కప్ నమ్డే. అసలు ఐపీఎల్ సీజన్ లో లీగ్ దశలో బాగానే ఆడి ప్లే ఆఫ్స్ కి ఎందుకు వెళ్లడంలేదు.అసలు కారణం ఏంటో తెలుసుకుందాం.. ఐపీఎల్ ప్రతి సీజన్ లో దురదృష్టం వెంటాడుతోంది. టాప్ క్లాస్ ప్లేయర్లు ఉండి, వారు రాణిస్తున్నా టైటిల్ సాధించట్లేదు. ఈ సీజన్లో డుప్లెసిస్ 730, విరాట్ కోహ్లి 3 639, …

Read More »

శుభ్ మన్ గిల్ మరో రికార్డు

  గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ శుభమాన్ గిల్ IPLలో మరో ఘనత సాధించారు. ఐపీఎల్ లో వరుసగా రెండు మ్యాచుల్లో సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరారు. తాజాగా RCBతో జరిగిన మ్యాచులో గిల్ 104*రన్స్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో వరుస సెంచరీలు చేసిన ఆటగాళ్లు: 2 – శిఖర్ ధావన్ (DC, 2020) 2 – జోస్ బట్లర్ (RR, 2022) 2 – విరాట్ కోహ్లి …

Read More »

100కోట్ల మందికి కలరా ముప్పు

రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కలరా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని UNO హెచ్చరించింది. సుమారు 100 కోట్ల మంది కలరా బారినపడే ప్రమాదం ఉందని UNO తాజా నివేదికలో పేర్కొంది. ప్రధానంగా 40 దేశాలకు చెందిన చిన్నారులు ఈ జాబితాలో ఉన్నారని తెలిపింది. ఇప్పటికే 24 దేశాల్లో కేసులు నమోదైనట్లు వెల్లడించింది. వాతావరణ మార్పులు, పారిశుద్ధ్య నిర్వహణ లోపం, నీటి శుద్ధిపై దృష్టి పెట్టకపోవడమే దీనికి కారణమని తెలిపింది.

Read More »

గవర్నర్ తమిళ సై పర్యటన వాయిదా

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ఈరోజు సోమవారం నల్గొండ జిల్లాలో  గువ్వలగుట్టకు వెళ్లాల్సిన  పర్యటన వాయిదా పడింది. ఈ రోజు మార్నింగ్ నుండి కురుస్తున్న వానల వల్ల వాతావరణం అనుకూలించకపోవడంతో గవర్నర్ వెళ్లడం లేదని రాజభవన్ తెలిపింది. గువ్వలగుట్టలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారిని ఆమె పరామర్శించాలనుకున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం చింతపల్లి సాయిబాబా ఆలయంలో పూజలు చేసి.. దేవరకొండ మీదుగా మధ్యాహ్నం గువ్వలగుట్టకు చేరుకుని …

Read More »

పాపం కోహ్లీ

ఐపీఎల్ సీజన్ లో ముఖ్యంగా ఈ సీజన్ లో తమ జట్టు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డిన విరాట్ కోహ్లిని చూసి ఫ్యాన్స్ బాధపడుతున్నారు. తప్పక గెలవాల్సిన రెండు మ్యాచుల్లో రెండు సెంచరీలు చేసినా జట్టు గట్టెక్కలేకపోయింది. దీంతో ఈసారైనా టైటిల్ గెలుద్దామనుకున్న కోహ్లి ఆశలు సమాధి అయ్యాయి. ఈ సీజన్లో కోహ్లి 14 మ్యాచుల్లో 53 సగటుతో 639 రన్స్ చేశాడు. నిన్న ఆర్సీబీ ఓడిపోవడంతో కోహ్లి దిగాలుగా …

Read More »

రికార్డు సృష్టించిన కోహ్లీ,డుప్లెసిస్

2023ఐపీఎల్ సీజన్ లో రాయల్స్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు జట్టుకు చెందిన ఓపెనింగ్ జోడీ విరాట్ కోహ్లి, డుప్లెసిస్ సరికొత్త రికార్డు సృష్టించారు. మొత్తం ఈ సీజన్ లో 939 రన్స్ భాగస్వామ్యంతో ఏ టీమ్ కూ అందనంత ఎత్తులో ఉన్నారు. 2016లో కోహ్లి, డివిలియర్స్ జోడీ కూడా 939 రన్స్ సాధించగా, ఆ రికార్డు ఇప్పుడు సమం అయ్యింది. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్(791-SRH), డుప్లిసెస్, రుతురాజ్ గైక్వాడ్(756-CSK) …

Read More »

శుభ్ మన్ గిల్ కి ముంబై ఫ్యాన్స్ ఆఫర్

ఈ ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లి, తమను క్వాలిఫై చేసినందుకు ముంబై ఫ్యాన్స్.. శుభ్ మన్  గిల్  థ్యాంక్స్ చెబుతున్నారు. టీమిండియా లెజండ్రీ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో గిల్ డేట్ చేశాడన్న రూమర్లను గుర్తు చేస్తూ.. ‘ముంబైని గెలిపించావ్. అందుకు సరా ను పెళ్లి చేసుకో. ఇదే మేం నీకిచ్చే గిఫ్ట్. క్రికెట్ దేవుడికి నువ్వే సరైన అల్లుడివి’ …

Read More »

సత్తా చాటిన రాజస్థాన్ రాయల్స్

ఈ ఐపీల్ సీజన్ లో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో  రాజస్థాన్ రాయల్స్ సత్తా చాటింది. పంజాబైపై 4వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జైశ్వాల్ 50, పడిక్కల్ 51, హెట్మేయర్ 46, పరాగ్ 20 పరుగులతో  రాణించడంతో రాజస్థాన్ విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో రబాడా 2, అర్షదీప్, చాహార్, ఎల్లీస్, కరన్ తలో వికెట్ తీశారు. పంజాబ్ ఓటమితో ప్లేఆఫ్స్ కు వెళ్లకుండా వెనుదిరిగింది. అయితే మిగతా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat