గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ శుభమాన్ గిల్ IPLలో మరో ఘనత సాధించారు.
ఐపీఎల్ లో వరుసగా రెండు మ్యాచుల్లో సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరారు.
తాజాగా RCBతో జరిగిన మ్యాచులో గిల్ 104*రన్స్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో వరుస సెంచరీలు చేసిన ఆటగాళ్లు:
2 – శిఖర్ ధావన్ (DC, 2020)
2 – జోస్ బట్లర్ (RR, 2022)
2 – విరాట్ కోహ్లి (RCB, 2023) 3
2 – శుభమాన్ గిల్ (GT, 2023)