Home / Tag Archives: slider (page 120)

Tag Archives: slider

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓడుతున్న సంతోషంగా ఉన్న బీజేపీ- ఎందుకంటే..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అయిన బీజేపీ ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీ మాత్రం  ఒక విషయంలో సంతోషంగా ఉంది. సెంటిమెంట్ ప్రకారం కర్ణాటక రాష్ట్ర  అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో  బీజేపీ ఓడిపోతే కేంద్రంలో అధికారంలోకి వస్తామని చెబుతోంది. 2013లో  జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి  40, కాంగ్రెస్ కు 122 సీట్లు వచ్చాయి.. అయితే ఆ తర్వాత 2014లో …

Read More »

బ్రహ్మనందం ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ ఓటమి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కౌంటింగ్ కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో ముందంజలో ఉంది. రెండో స్థానంలో బీజేపీ కొనసాగుతోంది. అయితే, చిక్ బళ్లాపూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుధాకర్ కోసం కమెడియన్ బ్రహ్మానందం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. రెండో స్థానంలో సుధాకర్ ఉన్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీకి 124.. …

Read More »

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్లాన్ బి అమలు చేస్తున్న బీజేపీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు శనివారం విడుదలవుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 124.. బీజేపీ పార్టీకి 70.. జేడీఎస్ పార్టీకి 23.. ఇతరులకు 7 స్థానాల్లో అధిక్యం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోతామని నిర్ధారణకు వచ్చిన బీజేపీ పార్టీ ప్లాన్ బీ అమలు చేసే పనిలో ఉంది. ఇందులో భాగంగా జేడీఎస్ తో సంప్రదింపులు జరుపుతూ ప్లాన్ Bని అమలు చేసేందుకు …

Read More »

పోలీసులను ఆశ్రయించిన సచిన్

టీమిండియా మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ముంబై పోలీసులను ఆశ్రయించారు. తన పేరు, ఫొటోతో పాటు వాయిస్ను ఓ డ్రగ్ కంపెనీ తమ వెబ్ సైట్ లో వినియోగించి ప్రజలను మోసం చేస్తోందని సచిన్.. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 426, 465, 500 కింద నకిలీ ప్రకటన చేసిన వ్యక్తులపై ముంబై పోలీస్ సైబర్ సెల్ కేసు నమోదు చేసింది …

Read More »

బస్తీ దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్, గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి  ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు, కమీషనర్ రామకృష్ణా రావు గారు 12వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్-2 లో నూతనంగా నిర్మించుకున్న బస్తీ దవాఖాన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ కాలనీలలో,బస్తీలలో ప్రజల కోసం మెరగైన వైద్య సదపాయాలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం బస్తీ …

Read More »

హైదరాబాదులో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఐటీ కారిడార్‌ లో మూడు నెలల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. శిల్పా లేఅవుట్‌ ఫేజ్‌ -2 ఫ్లైఓవర్‌ పనుల కోసం గచ్చిబౌలి జంక్షన్‌ నుంచి కొండాపూర్‌ వరకు పలుచోట్ల ఈ మళ్లింపులు విధిస్తున్నట్లు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఈ నెల 13 నుంచి ఆగస్టు 10 వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. …

Read More »

హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు కట్టించామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌   అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలని సీఎం కేసీఆర్‌   డబుల్‌ బెడ్‌ రూం   ఇండ్లు కట్టిస్తున్నారని చెప్పారు. ఈ ఇండ్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. హైదరాబాద్‌ గోషామహల్‌ నియోజకవర్గంలోని మురళీధర్‌బాగ్‌లో రూ.10 కోట్లతో నిర్మించిన 120 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను మంత్రి మహమూద్‌ అలీతో …

Read More »

సీఎం కేసీఆర్‌   మంచి విజన్‌ ఉన్న నాయకుడు

తెలంగాణ సీఎం కేసీఆర్‌   మంచి విజన్‌ ఉన్న నాయకుడని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. వయోవృద్ధుల సేవల కోసం హెల్ప్‌లైన్‌ వాహనం ఏర్పాటుచేశామని చెప్పారు. వయోవృద్ధులు, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారని తెలిపారు. కరీంనగర్‌లో ఏర్పాటుచేసిన సీనియర్‌ సిటిజన్స్‌ డేకేర్‌ సెంటర్‌ను   మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. తెలంగాణలో వయోవృద్ధుల …

Read More »

ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ట్విటర్ కు కొత్త సీఈవోను నియమించినట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆమె 6 వారాల్లో విధుల్లో చేరుతారని తెలిపారు. అయితే ఆమె పేరు వెల్లడించలేదు. తాను కార్యనిర్వాహక చీఫ్గా కొనసాగుతానని తెలిపారు. ఉత్పత్తి, సాఫ్ట్వేర్ ను పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు. కాగా, ట్విటర్ ను 44 బిలియన్లకు కొనుగోలు చేసిన తర్వాత అప్పటి సీఈవో అనురాగ్ పరాగ్ను మస్క్ తొలగించారు. అప్పటి నుంచి …

Read More »

ఐపీఎల్ లో రాజస్థాన్ రికార్డు

 గురువారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కేకేఆర్ పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది.  అయితే ఈ విజయం ఐపీఎల్ చరిత్రలొనే అతిపెద్ద విజయంగా చరిత్రకెక్కింది. కేకేఆర్ నిర్ణయించిన నూట యాబై పరుగుల లక్ష్యాన్ని ఆర్ఆర్ కేవలం ఒక్కటంటే ఒక్క వికెట్ ను మాత్రమే కోల్పోయి నలబై ఒకటి బంతులు మిగిలి ఉండగా గెలుపు తీరాలను చేరింది. ఐపీఎల్ లో  …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat