Home / Tag Archives: slider (page 70)

Tag Archives: slider

చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో దొరికిన సొమ్ము ఎంత..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఇటీవల ఐటీ దాడులు జరిగిన సంగతి విదితమే. ఈ ఐటీ దాడుల్లో మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో దాదాపు రెండు వేల కోట్ల అవినీతి సొమ్ము దొరికిందని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. అయితే ఐటీ దాడుల్లో దొరికిన సొమ్ముపై సంబంధిత అధికారులు ప్రకటన చేశారు. శ్రీనివాస్ ఇంట్లో రూ.2.63లక్షల నగదు,పన్నెండు …

Read More »

నోటి దుర్వాసన పోవాలంటే..?

నోటి దుర్వాసనకు అనేక కారణాలు ఉన్నాయి. ఈ సమస్య వలన చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్న సంఘటనలు అనేకం. అయితే చాలా కాలం నుండి ఉన్న అజీర్ణం కూడా ఇందుకు ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుండి ఉపశమపనం పొందాలంటే అనేక చిట్కాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటో తెలుసుకుందాము. ధనియాలు 100గ్రాములు, జీలకర్ర 100గ్రాములు,వాము 50గ్రాములు,మిరియాలు 5గ్రాములు కలిపి పెనంపై వేయించాలి. పొడి …

Read More »

మార్చిలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని మంత్రి వర్గం ఈ రోజు ఆదివారం సాయంత్రం నాలుగంటలకు ప్రగతి భవన్లో భేటీ కానున్నంది. ఈ భేటీలో పలు కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అందులో భాగంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మార్చి తొలి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ చివరి సమావేశాలు సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖున ముగిశాయి. అయితే మార్చి ఇరవై తారీఖు లోపు …

Read More »

తెలంగాణ బీజేపీ రథసారధి ఎవరు..?

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధినేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే డా. కే లక్ష్మణ్ ను త్వరలోనే ఈ పదవీ నుండి తప్పించనున్నారా..?. ఈ పదవీలో కొత్తవార్ని నియమించనున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ జాతీయ వర్గాలు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ పార్టీ అధినేతగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మరో వారం పదిరోజుల్లో ఎవరనేది బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధినేత ఎవరన్నదే ప్రకటిస్తారు అని …

Read More »

కరీంనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం

తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలో అల్గునూరు వద్ద జాతీయ రహదారిపై ఉన్న మానేరు వంతెనపై నుంచి ఓ కారు అదుపుతప్పి కిందపడింది. కొమురవెల్లి మల్లన్న దర్శనం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడక్కడే దుర్మరణం చెందాడు. అయితే ఈ ప్రమాదాన్ని వంతెనపై నుంచి పరిశీలిస్తున్న కానిస్టేబుల్ కాలు జారి కింద పడ్డాడు. దీంతో అతడికి …

Read More »

రూ.10లక్షలతో కంటి పరీక్షలు నిర్వహించే మిషనరీలు

తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శనివారం ఉదయం రూ.10 లక్షల వ్యయంతో పునరుద్ధరణ చేసిన ఆప్తమాలజీ ఆపరేషన్ థియేటర్, రూ.10లక్షలతో కంటి పరీక్షలు నిర్వహించే మిషనరీలను జడ్పి చైర్మన్ రోజా శర్మ ,మున్సిపల్ చైర్మన్ కడవేరుగు రాజనరసు గారితో కలిసి ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గారు. ** అనంతరం డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి రోగులకు అందుతున్న …

Read More »

ఖమ్మంలో విషాదం

తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గుంపెల్లగూడెంలో పెను విషాదం నెలకొన్నది. ప్రమాదవశాత్తు చెరువులో పడి తండ్రికొడుకులు మృతి చెందారు. బట్టలు ఉతికేందుకు కుమారుడు ఆ చెరువు దగ్గరకెళ్లాడు. అతడు ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. అతడ్ని కాపాడే ప్రయత్నంలో తండ్రి కూడా మునిగిపోయాడు. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.చనిపోయిన వారిని సత్యనారాయణ(48), భరత్‌(14)గా పోలీసులు గుర్తించారు.

Read More »

పెళ్ళి బారాత్ లో వరుడు మృతి

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ కేంద్రంలో పెద్ద విషాదం నెలకొన్నది. పట్టణంలోని బ్రాహ్మణ గల్లీలో నివాసముంటున్న గణేష్ శుక్రవారం పెళ్ళి చేసుకున్నాడు. దీనిలో భాగంగా రాత్రి బారాత్ నిర్వహించారు. బారాత్ లో భాగంగా పెద్ద పెద్ద సౌండ్స్ తో డీజేను కూడా ఏర్పాటు చేశారు. బారాత్ లో డాన్స్ చేస్తున్న గణేష్ డీజే సౌండ్ కు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో గణేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంటనే …

Read More »

టాలీవుడ్ యువహీరో మృతి

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొన్నది. ఇండస్ట్రీకి చెందిన యువహీరో నందురీ ఉదయ్ కిరణ్ మృతి చెందాడు. నిన్న శుక్రవారం రాత్రి ఉదయ్ కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉదయ్ భౌతికాయాన్ని రామారావుపేటలోని హీరో స్వగృహానికి తరలించారు. ఉదయ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. అయితే ఉదయ్ పరారే,ఫ్రెండ్స్ …

Read More »

టాలీవుడ్ లో విషాదం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొన్నది. ప్రముఖ సీనియర్ దర్శకుడు రాజ్ కుమార్ మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటూ ఈ రోజు శనివారం కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామం విజయవాడ సమీపంలోని ఉయ్యూరుకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శకుడు రాజ్ కుమార్ అంత్యక్రియలు అక్కడే నిర్వహించనున్నారు. అయితే మెగా స్టార్ చిరంజీవి తొలి చిత్రం పునాది రాళ్లకు ఆయన దర్శకత్వం …

Read More »