Home / Tag Archives: social media

Tag Archives: social media

కరోనా మెడిసిన్ – TCM (ట్రడిషనల్ చైనా మెడిసిన్, చైనా ఆయుర్వేదం)

కరోనా మెడిసిన్ – TCM (ట్రడిషనల్ చైనా మెడిసిన్, చైనా ఆయుర్వేదం) అని జగన్ అనే ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.అసలు దాని సంగతేంటో..అది ఎలా ఉంటుందో..దాని ప్రభావం ఏంటనే పలు విషయలను తెలుసుకుందామా చైనా లో మానవ నాగరికత మొదలైనప్పటినుంచి అక్కడ ఆయుర్వేదానికి ప్రాముఖ్యత ఎక్కువ. TCM అనే ట్రడిషనల్ చైనా మెడిసిన్ చైనా లో 2500 సంవత్సరాల నుంచి చాలా ప్రాముఖ్యత కలిగి …

Read More »

కరోనా బాధితులకై రూ.187కోట్లు విరాళమిచ్చిన జూకర్ బర్గ్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది.ఇప్పటికే మొత్తం 199దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందింది.రోజురోజుకు ఈ వైరస్ బారీన పడేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది.ఇప్పటివరకు మొత్తం ఏడు లక్షల మందికి కరోనా పాజిటీవ్ లక్షణాలున్నట్లు నిర్ధారణైంది.ఇందిలో 33 వేల మంది ఈ వైరస్ బారీన పడి ప్రాణాలను వదిలారు.ఒక్క అమెరికాలోనే 1లక్ష 40వేల మందికి కరోనా లక్షణాలున్నట్లు పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.వీరిలో రెండు వేల మంది మృత్యువాతపడ్డారు.కరోనా బాధితులకు అండగా ఉండటానికి …

Read More »

వాట్సాప్ లో పిచ్చి మెసేజెస్..తేడా వస్తే ఏడాది జైలు శిక్ష!

కరోనా వైరస్ బాధితుల లిస్టు అంటూ కొంతమంది పేర్లు, వారి వ్యక్తిగత వివరాలతో కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అట్లా ఫేక్ న్యూస్ పెడుతున్న వారి మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం కేసు నమోదు చేయబడుతుంది. ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇవ్వాళ కరోనా గురించి వాట్సాప్ లో పుకార్లు వ్యాప్తి చేస్తున్న సాయి కిరణ్ అనే వ్యక్తి పై Cr.No:124/2020 …

Read More »

సీఎం కేసీఆర్ పై బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్.. !

కరోనా వైరస్ భయం తో ప్రపంచం  వణికి పోతున్న వేళ అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి.  ప్రధాన రంగాలు కుదేలవుతున్నాయి.  ముఖ్యంగా కరోనా దెబ్బతో పౌల్ట్రీ రంగం పూర్తిగా ధ్వంసం అయింది.  చికెన్,  గుడ్లు తింటే కరోనా వస్తుందనే భయంతో ప్రజలు వాటిని తినడం పూర్తిగా తినడం మానేశారు.  తెలంగాణ రాష్ట్రం లో పౌల్ట్రీ పరిశ్రమ పరిస్థితి పూర్తిగా దిగజారింది.  దీంతో కేసీఆర్ సర్కార్ రంగంలో కి దిగింది.  …

Read More »

సోషల్ మీడియాలో అతి చేస్తే చర్యలు తప్పవు-సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ లేదు. ఎవరు భయపడాల్సినవసరం లేదు. ఇతర దేశాల నుండి వచ్చిన వారిలో మాత్రమే ఈ వైరస్ సోకుతుంది. ఇక్కడున్నవారికి అది సోకకుండా ఉండేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో మీడియాతో తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” సోషల్‌మీడియాలో కొందరు అతిగాళ్లు కరోనా వైరస్ గురించి తమ ఇష్టారీతిన ప్రచారంచేస్తున్నారని, అలాంటివారిపై కఠినచర్యలు తీసుకొంటామని సీఎం హెచ్చరించారు. వారిని …

Read More »

గ్లామర్ తో కసిపెంచుతున్న కసాండ్రా

రెజీనా కసాండ్రా..టాలీవుడ్ లో తన నటనతో, మాటలతో, డాన్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులు ఆమెను బాగానే ఆదరించారు. అయినప్పటికీ తను టాప్ ప్లేస్ ను దక్కించుకోలేకపోయింది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ‘ఎవరు’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం మంచి హిట్ అయ్యింది. ఇవన్నీ పక్కన పెడితే ఈమె సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. ఈరోజుల్లో చిన్న మిస్టేక్ జరిగితేనే వాళ్ళ కెరీర్ అంతం …

Read More »

అందాలు ఆరబోస్తున్న అనుపమ..వైరల్ అవుతున్న పిక్స్ !

అనుపమ పరమేశ్వరన్..తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తుంది. ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇక తెలుగులో శతమానం భవతి చిత్రంలో నిత్య పాత్రతో ఎందరో అభిమానులను తన సొంతం చేసుకుంది. అప్పటినుండి సినిమాల్లో తన స్పీడ్ పెంచింది. మరోపక్క సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఫాలోయింగ్ పెంచుకుంది. రోజు మంచి పిక్స్ తన ఇంస్టా అకౌంట్ లో పెట్టి ఫ్యాన్స్ ను ఉత్సాహ పరుస్తుంది. …

Read More »

లోకేష్‌, బాబులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైరికల్ ట్వీట్..!

ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఒకేసారి నాలుగు లక్షలకు పైగా గ్రామవాలంటీర్ల ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా, లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా వింగ్, ఎల్లోమీడియా ఛానళ్లు, గ్రామవాలంటీర్లను పలుమార్లు కించపరిచాయి. గ్రామవాలంటీర్లు బండిపై సరుకులు మోసే కూలీలుగా టీడీపీ సోషల్ మీడియా చిత్రీకరిస్తే..చంద్రబాబు ఏకంగా ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు గ్రామవాలంటీర్లు వచ్చి తలుపులు కొడితే..ఆడవాళ్ల పరిస్థితేంటీ …

Read More »

షర్ట్ చూస్తే అలా ప్యాంట్ చూస్తే ఇలా..బిగ్ బాస్ దెబ్బ మామూలుగా లేదుగా !

బిగ్ బాస్ షో తో ఫుల్ ఫేమస్ అయిన వారిలో హిమజా ఒకరని చెప్పాలి. ముఖ్యంగా హౌస్ లో తనకి ఇచ్చిన ఒక టాస్క్ లో పాత పాడింది. ఆ పాటతో ఇంకా ఫేమస్ అయ్యింది. అది గురు సినిమాలో పాట. ఇప్పుడు బయటకు వచ్చినా ఆ పాటతోనే తనని గుర్తుపడుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఎప్పుడూ చక్కగా నిండు బాటల్లో కనిపించే ఈ బ్యూటీ తాజాగా తన …

Read More »

మూగ బాలుడుకి అండగా మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ఎవరైన ఆపదలో ఉంటే వారిని ఆదుకోవడానికి ముందుంటారు రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. సోషల్ మీడియా,వాట్సాప్ తదితర మాధ్యమాల ద్వారా తన దృష్టికి వచ్చిన పలు సమస్యలపై..బాధితులకు వెనువెంటనే సమాధానమిస్తూ మంత్రి కేటీఆర్ భరోసా ఇస్తున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన పుట్టు మూగ బాలుడు చీకట్ల సాత్విక్‌ వైద్యం కోసం …

Read More »