Home / ANDHRAPRADESH / ఇప్పుడు కట్ డ్రాయర్‌లో ఉచ్చ పడుతుందా లోకేషం…!

ఇప్పుడు కట్ డ్రాయర్‌లో ఉచ్చ పడుతుందా లోకేషం…!

భయమంటే ఏంటో తెలియని బ్లడ్ మాది అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారాలోకేష్ పదే పదే బిల్డప్పులు ఇస్తుంటారు..మీ నాన్న నాపై 20 కేసులు పెట్టించి ఏం పీకలేకపోయాడు..నువ్వేం చేస్తాం…నీ అనుభవం అంత వయసు లేదు నీది..పిల్లకుంకా అంటూ అసెంబ్లీలో జగన్‌పై చంద్రబాబు ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు..కట్ చేస్తే..జగన్ సైలెంట్‌గా పని కానిచ్చిసాడు..అప్పటికీ వ్యవస్థలపై పట్టు ఉన్న చంద్రబాబు తనను 2 రోజుల్లో అరెస్ట్ చేస్తారు..దాడులు చేస్తారంటూ… సింపతీ కోసం ప్రెస్ మీట్ పెట్టి మరీ వాపోయాడు..కానీ లోలోపల మాత్రం మనల్ని ఎవడ్రా జైలుకు పంపేది..చట్టం మన చుట్టం..న్యాయాన్ని మన ఇంట్లో గుమ్మానికి కట్టేసామని ధీమాగా ఉన్నారు..కానీ రెండు రోజుల్లో అనుకున్నట్లుగానే…చంద్రబాబును స్కిల్ స్కామ్ లో అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు..రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు. దీంతో ఈ హఠాత్తు పరిణామాన్ని ఊహించని లోకేష్‌కు, టీడీపీ నేతలకు, పచ్చమీడియాకు దిమ్మతిరిగిపోయింది…

ఇక లండన్ పర్యటన ముగించుకుని ఏపీకి వచ్చిన జగన్…రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది..దీంతో పచ్చ బ్యాచ్‌కు ప్యాంట్లు తడిసిపోతున్నాయి..ఇది వరకు జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా..కేసులు నుంచి తప్పించుకోవడానికి మోదీ, అమిత్‌షా కాళ్ల మీద పడేందుకు వెళుతున్నాడంటూ టీడీపీ నేతలు, పచ్చ మీడియా ఛానళ్ల బాసులు పైత్యాన్ని ప్రదర్శించేవారు… కానీ ఇప్పుడు లండన్ నుంచి వచ్చిన జగన్…వెంటనే ఢిల్లీకి వెళుతున్నాడని తెలిసి ఎల్లోబ్యాచ్‌కు గుండెల్లో వణుకు మొదలైంది…జగన్ ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అపాయింట్‌మెంట్ అడిగారని సమాచారం..అయితే జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయింది..ఇక తన జోలికి రాడని నారా తండ్రీ కొడుకులు ధీమాగా ఉన్నారు..అందుకే ఈమధ్య జగన్‌పై చంద్రబాబు, లోకేష్‌లు ఇష్టానుసారంగా సైకో జగన్ అంటూ నోరుపారేసుకుంటున్నారు…జగన్ నన్నేం పీకలేడు అంటూ బూతులు లంకించుకుంటున్నారు..

ఇక లోకేష్ అయితే మహిళల ఓట్ల కోసం దిగజారి…మా అమ్మను అవమానించిన వైకాపా నాయకులను గుడ్డలూడదీసి, కట్ డ్రాయర్ల మీద రోడ్ల మీద తిప్పి…వారితో ఉచ్చ పోయించే బాధ్యత నాది అని అంటూ ప్రగల్భాలు పలికాడు.అయితే  .చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది..118 కోట్ల ఐటీ ముడుపుల బాగోతంలో చంద్రబాబుకు కేంద్రం పరిధిలోని ఐటీ శాఖ నోటీసులు జారీ చేయగా..2 ఏళ్ల నుంచి సాగుతున్న సిల్క్ స్కామ్ లో ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించింది. వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబుకు అరెస్ట్ పై ముందస్తు సమాచారం ఉన్నా..తనను అరెస్ట్ చేసే దమ్ము జగన్‌కు ఉండదులే అని లోలోపల భావించాడు.. కానీ తనను 2 రోజుల్లో అరెస్ట్ చేస్తారంటూ ఉత్తుత్తి సింపతీ డ్రామా ఆడాడు.. నిజంగా సెంట్రల్ జైలుకు వెళతా అని మాత్రం ఊహించలేదు..జగన్ సైలెంట్‌గా  కొట్టిన దెబ్బకు నారా బ్యాచ్‌కు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది…

ఇక చంద్రబాబు అరెస్ట్ వెనుక జగన్ హస్తం కంటే..ఢిల్లీ పెద్దల వ్యూహం ఉందని..పచ్చ మీడియా తెగ బాధపడిపోతుంది.. చంద్రబాబు, లోకేష్ లు మాత్రం ఇదంతా జగన్ కుట్ర అని రంకెలు వేస్తున్నారే కానీ.. మోదీ, అమిత్‌షాలను పల్లెత్తు మాట అనడం లేదు..ఎందుకంటే మోదీతో సున్నం పెట్టుకో బట్టే..ఈ గతి పట్టిందని ఇప్పటికే అర్థమైపోయింది… అందుకే జగన్‌ని తిడుతున్నారు కానే…ఇదంతా బీజేపీ కుట్ర అనడానికి నోరు పెగలడం లేదు మోదీని తిడితే పర్మినెంట్‌ గా రాజమండ్రి సెంట్రల్ జైలులో సెటిల్ అవుతామని తండ్రీ కొడుకులకు సీన్ అర్థమైపోయింది.. అందుకే ప్రెస్ మీట్ లో చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఉన్నారంటూ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు లోకేష్ తడబడ్డాడు..అలాంటి ఆరోపణలు చేసిన వారినే అడగాలంటూ ప్రశ్న దాటేశాడు..నిన్నటి వరకు పాదయాత్రలో మా అమ్మను అవమానించిన వైకాపా నేతలతో ఉచ్చపోయించి…వారిని కట్ డ్రాయర్ల మీద రోడ్ల మీద తిప్పే బాధ్యత నేను తీసుకుంటా అంటూ తెగ డైలాగులు కొట్టిన లోకేషంకు ఇప్పుడు జగన్ ఢిల్లీకి వెళుతున్నాడన్నా..మోదీని పల్లెత్తు మాట అన్నాలన్నా….కట్ డ్రాయర్ లో ఉచ్చ పడుతుందని వైసీపీ అభిమానులు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat