Breaking News
Home / Tag Archives: Sonia Gandhi (page 3)

Tag Archives: Sonia Gandhi

యుపీఏ హయాంలో హత్యారాజకీయాలకు వెనుకాడలేదు..రాందేవ్‌బాబా సంచలన ఆరోపణలు…!

యుపీఏ హయాంలో మోదీ, అమిత్‌షా‌లను హత్య చేసేందుకు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు కుట్ర చేశారంటూ..ప్రముఖ యోగా గురువు రాందేవ్‌బాబా సంచలన ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్న పదేళ్లలో సోనియా, రాహుల్‌లు తమ రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించేందుకు ప్రయత్నించే‌వారని, ఈ క్రమంలోనే నాటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీని, ఆయనకు సన్నిహితుడైన అమిత్‌షాను హత్య చేసేందుకు కుట్ర చేశారంటూ..రాందేవ్‌బాబా ఆరోపించాడు. . బుధవారం యూపీలోని నోయిడాలో కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాం …

Read More »

తీహార్ జైలులో సోనియా.. మాజీ ప్రధాని మన్మోహాన్

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ ,మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ ఈ రోజు సోమవారం ఉదయం తీహార్ జైలుకెళ్లారు. దేశంలోనే సంచలనం సృష్టించిన ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో తీహార్ జైలులో ఉన్న మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం ను కలవడానికి వారు వచ్చారు. చిదంబరాన్ని పరామర్శించి .. ధైర్యం చెప్పినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ …

Read More »

రేవంత్ రెడ్డికి గట్టి షాక్.!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనుముల రేవంత్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు దిమ్మతిరిగే షాకిచ్చారు. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ మారుస్తారు అని వార్తలు వస్తున్న సంగతి విదితమే. టీపీసీసీ చీఫ్ గా అనుముల రేవంత్ రెడ్డిని నియమిస్తారు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమిస్తే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చేశారు అంట సీనియర్ నేతలు. ఆ …

Read More »

రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలని ఉంది-స్టార్ హీరోయిన్..!

రాహుల్ గాంధీకి ఇన్నేళ్లు వచ్చిన కానీ వివాహాం కాలేదన్న సంగతి మనకు తెల్సిందే. అయితే తాజాగా పెళ్లి చేసుకుని మంచిగా సెటిలైన బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ రాహుల్ గాంధీతో డేటింగ్ కావాలని సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తోన్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కరీనాకపూర్ సైఫ్ అలీఖాన్ ను వివాహాం చేసుకున్న సంగతి విదితమే.వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కానీ ఇటీవల ఒక ప్రముఖ టీవీ …

Read More »

టీకాంగ్రెస్ కు గట్టి షాక్..!

తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించనున్నారా..?. తెలంగాణ పీసీసీ చీఫ్ గా మరో ఎంపీ అనుముల రేవంత్ రెడ్దిని నియమించనున్నారా..? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఎంపీ రేవంత్ రెడ్డి తన కుటుంబం సమేతంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ,యువనేత రాహుల్ గాంధీలను దేశ రాజధాని మహానగరం ఢిల్లీకెళ్లి వెళ్లి మరి కలిశారు. దీంతో రేవంత్ రెడ్డికి …

Read More »

రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ ప్రధాని…

గతంలో యూపీఏ హయాంలో రెండు సార్లు ప్రధానమంత్రిగా పని చేసిన మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యునిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. మన్మోహన్ సింగ్ చేత రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్‌తో పాటు పలువురు హాజరయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. …

Read More »

వైఎస్ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టినవారంతా కాలక్రమేణా ఏమైపోయారో చూడండి

యాధృచ్చిక‌మో దైవ నిర్ణ‌య‌మో కానీ వైయస్సార్ కుటుంబాన్ని నిందించిన వారంతా రాజ‌కీయంగా మాన‌సికంగానూ తీవ్రంగా ఎంతో న‌ష్ట‌పోయారు. వైయస్సార్ మ‌ర‌ణానంత‌రం ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొని పార్టీని స్థాపించి, ప్ర‌తిప‌క్ష‌నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న జ‌గ‌న్ ను గ‌త కొన్నేళ్లపాటు చాలామంది తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసారు. ప్రస్తుతం వారుకూడా ఇబ్బందులు్ ఎదుర్కొంటున్నారు. మొదటినుంచీ ప‌ద‌వుల‌కోసం, అధిష్టానం మెప్పుకోసం, స్వార్ధపూరిత రాజకీయాలకోసం జ‌గ‌న్ ను, వైయస్సార్ ను నిందించిన‌వారంతా ఇప్పటివరకూ ఎవరెవరు ఏమ‌య్యారో చూడండి. …

Read More »

కాంగ్రెస్ నేత విజయశాంతి సంచలన నిర్ణయం

మాజీ ఎంపీ,కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కమిటీ చైర్మన్ అయిన విజయశాంతి సంచలన నిర్ణయం తీసుకున్నారా..?. ఇప్పటికే పలు పార్టీలు మారిన ఆమె కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ బై చెప్పనున్నారా..?. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వైపు ఆమె చూస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పన్నెండుమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ లో …

Read More »

సుష్మా స్వరాజ్ మరణంపై సోనియాగాంధీ స్పందన…!

మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ఆకస్మిక మరణం దేశ ప్రజలందరిని శోకసంద్రంలో ముంచివేసింది. ఒక సమర్థవంతమైన రాజకీయ నాయకురాలిగా భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన సుష్మాస్వరాజ్ మరణం పార్టీకలతీతంగా ప్రతి ఒక్కరిని కలిసివేసింది. కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన, జేడీయూ, టీఆర్ఎస్, వైసీపీ ఇలా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీల సుష్మా మరణం పట్ల తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసి, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ మాజీ …

Read More »

కార్పోరేటర్ నుండి మంత్రిగా మాజీ మంత్రి ముఖేశ్‌ గౌడ్‌ ప్రస్థానం

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌(60) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ముఖేష్‌ గౌడ్‌.. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముఖేష్‌ గౌడ్‌ మృతిపట్ల కాంగ్రెస్‌ నాయకులు, ఇతరులు సంతాపం ప్రకటించారు. గత 30 ఏండ్ల నుంచి ముఖేష్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు. కార్పోరేటర్ నుండి మంత్రిగా మాజీ మంత్రి ముఖేశ్‌ గౌడ్‌ ప్రస్థానంపై …

Read More »