ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన హీరోయిన్లు, మోడల్స్ నగ్నఫోటోలతో ప్లేబాయ్ మ్యాగజైన్ సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు..ప్లేబాయ్ మేగజైన్‌పై న్యూడ్ ఫోజులతో అలరించడానికి హాలీవుడ్ స్టార్ హీరోయిన్లు, మోడల్స్ ఎగబడేవారు..ఇండియా నుంచి పలువురు మోడల్స్, హీరోయిన్లు ప్లేబాయ్ కవర్‌పేజీపై దాదాపుగా న్యూడిటీగా కనిపించడానికి ఎగబడేవారు..అంతటి ఫేమస్ ప్లే బాయ్ మేగజైన్్ వ్యవస్థాపకుడు హూగ్ హెఫ్నర్ వయసురీత్యా అనారోగ్యం బారిన పడి మరణించారు.దీంతో మన బాలీవుడ్ హాట్ బాంబ్ షెర్లిన్ చోప్పా తెగ బాధపడతూ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తుంది..ఎంతో మంది ముద్దుగుమ్మలకు కెరీర్ ఇచ్చిన ఈ ప్లే బాయ్ మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా తారామణులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు..అయితే అందరి కంటే ఎక్కువగా షెర్లిన్ బాధపడడం వెనక అసలు కారణం వేరే ఉంది..
షెర్లిన్ చోప్రాకు పెద్దాయన పోయాడన్న బాధ కంటే..తను ప్లేబాయ్ కవర్ పేజీకి ఎక్కలేదన్న బాధే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది..ప్లేబాయ్ కవర్‌పేజీ మీద హాలీవుడ్ హీరోయిన్లు, మోడల్లకు తీసిపోకుండా నగ్నంగా మెరిసిపోవాలని షెర్లిన్ భావించింది..ఒక్కసారి ప్లేబాయ్ కవర్‌పేజీపై నగ్నంగా కనిపిస్తే వరల్డ్ ఫేమస్ అయిపోవచ్చు అని అనుకున్న తడవుగా పట్టుబట్టి ప్లే బాయ్ ఛైర్మన్ హెఫ్నర్‌ను ఒప్పించి మరీ న్యూడ్‌గా ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటో షూట్ రెండేళ్ల కిందటే జరిగింది.అయితే కవర్‌పేజీకి ఆ ఫోటోలు ప్రచురితం అయ్యేవరకు ఆగలేని షెర్లిన్ తన న్యూడ్ ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలు ట్విట్టర్లో పెట్టేసి అవి లీకయినట్లు మీడియాకు తానే సమాచారం అందించింది. దీంతో షెర్లిన్ న్యూడ్ ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయి సెన్సేషన్‌గా మారాయి..అయితే రెండుగంటల తర్వాత ట్విట్టర్ నుంచి ఆ ఫోటోలను డిలీట్ చేసింది..కానీ రెండు గంటల్లోనే షెర్లిన్ న్యూడీటీ కలకలం రేపింది..త్వరలో ప్లేబాయ్ కవర్‌పేజీపై షెర్లిన్ చోప్రా న్యూడ్‌గా దర్శనమివ్వనుంది. అయితే ఆ న్యూడ్ ఫోటోకు సంబంధించిన వివరాలతో, నగ్నఫోటోలతో కవర్ పేజీ పెద్దాయన చేతుల మీదుగా లాంఛ్ అయి ఉంటే షెర్లిన్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయేది..కానీ ఆయన మరణంతో షెర్లిన్‌కు అద్బుత అవకాశం జారిపోయింది..సో..షెర్లిన్ చోప్రా అందరికంటే ఎక్కువగా బాధపడుతూ ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతూ కుళ్లి కుళ్లి ఏడుస్తున్నట్లు సమాచారం..రసిక పాఠకులు మాత్రం పాపం షెర్లిన్ అంటూ ఆమెపై సింపతీ చూపిస్తూ రీ ట్వీట్లు చేస్తున్నారు..మొత్తానికి షెర్లిన్‌కు పెద్దాయన పోయాడన్న బాధకంటే ప్లే బాయ్ కవర్‌పేజీపై దర్శనమిచ్చే భాగ్యం మిస్ అయిన బాధే ఎక్కువైపోయింది…