Home / ANDHRAPRADESH / పవన్ -జూనియర్ ఎన్టీఆర్ కలయికపై బాబు ఆరా -షాకింగ్ రిపోర్టు ..

పవన్ -జూనియర్ ఎన్టీఆర్ కలయికపై బాబు ఆరా -షాకింగ్ రిపోర్టు ..

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ టైగర్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కొత్త మూవీ షూటింగ్ కి క్లాప్ కొట్టిన సంగతి తెల్సిందే .ఇందులో భాగంగా పవన్ ,జూనియర్ ఎన్టీఆర్ దాదాపు గంటపాటు ఏకాంతంగా భేటీ అయ్యారు అని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .

అయితే వీరిద్దరి కలయికపై ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరా తీసినట్లు సమాచారం .ఈ సందర్భంగా వీరిద్దరూ ఎమన్నా రాజకీయాల గురించి చర్చించారా .?.వీరిద్దరి భేటీ వెనక ఎమన్నా రహస్యం దాగి ఉందా అనే కోణంలో బాబు ఆరా తీయించాడు అంట .

ఈ విచారణలో బాబుకు షాకింగ్ విషయాలు తెలిశాయి అని తెలుగు తమ్ముళ్ళు గుసగుసలాడుకుంటున్నారు .పవన్ ,జూనియర్ ఎన్టీఆర్ సమావేశం అయినప్పుడు కేవలం సినిమాల గురించే మాట్లాడుకున్నారు .ఇలా ఒక స్టార్ హీరో మూవీకి మరో స్టార్ వచ్చి క్లాప్ కొట్టడం గతంలో ఉన్న కానీ ప్రస్తుతం అది అందరి వదిలేశారు .మనం ఇలా చేసి సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశాం .ఇలా చేసుకుంటే పోతే హీరో లమధ్య మనస్పర్ధలు ఉండవు .కేవలం స్నేహపూర్వక పోటి మాత్రమే ఉంటుంది .అప్పుడు ఇండస్ట్రీ పది కాలాలు పట్టు చల్లగా ఉంటుంది అని వారు చర్చించారు తప్ప ఎటువంటి రాజకీయ అంశాల చర్చ వీరిద్దరి మధ్య రాలేదని తేలడం బాబు మొహం నేలకేశాడు అంట .వీరిద్దరి భేటీ వెనక ఏదో రహస్య ఎజెండా ఉంది అని తెగ కంగారు పడ్డ బాబు ఏమి లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నాడు అంట .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat