Home / POLITICS / తెలంగాణలో రాహుల్ పర్యటన ఖరారు ..

తెలంగాణలో రాహుల్ పర్యటన ఖరారు ..

త్వరలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకోనున్న ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన ఖరారైంది.అందులో భాగంగా ఈనెల 20వతేదీన రాష్ట్రంలో వరంగల్‌లో జరిగే సభలో రాహూల్ గాంధీ పాల్గొననున్నారు అని ఆ పార్టీ వర్గాలు ఒక ప్రకటనను విడుదల చేశారు .

రాహుల్ పర్యటనలో భాగంగా ఆ రోజు సాయంత్రం 6గంటలకు భారీ బహిరంగ సభ జరగనుంది. రాహుల్ వరంగల్ పర్యటనకు సంబంధిచిన పర్యటన వివరాలను రాహుల్ కార్యాలయ వర్గాలు ఖరారు చేసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పంపింది.

అయితే ఈనెలలో తెలంగాణలో ఓ భారీ బహిరంగ సభను నిర్వహించి ఆ సభకు రాహూల్‌ను రప్పించాలని టీ పీసీసీ గత నెలలోనే తలపెట్టింది. అంతేగాక ఇటీవల రేవంత్‌రెడ్డితోపాటు పలువురు టీడీపీ నేతలు పెద్దఎత్తున
కాంగ్రెస్‌లో చేరారు.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar