Home / MOVIES / స‌న్నీని మించిపోయిన ఈ అమ్మ‌డుకు భారీ ఆఫ‌ర్‌..!!

స‌న్నీని మించిపోయిన ఈ అమ్మ‌డుకు భారీ ఆఫ‌ర్‌..!!

ఆ అమ్మాయి కుడి క‌న్ను కొట్టింది… కుర్రాళ్ల‌ గుండె జారింది. ఎడ‌మ క‌న్నుకొట్టింది..కుర్రాళ్ల‌ గుండె ల‌య త‌ప్పింది.. ప్ర‌పంచమంతా త‌న వైపు చూసేలా క‌న్ను గీటింది. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రునుకుంటున్నారా..? ఆమెనే కేర‌ళ కుట్టీ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్. మొన్న‌టి వ‌ర‌కు ఈ అమ్మాయి గురించి ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. కానీ, ఇప్పుడు ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌ ప్ర‌పంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సెన్షేష‌న్ అయింది. అంతేకాదు, స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఇమేజ్ ఆమె సొంత‌మైంది.

see also : ఆంగ్ల ప‌త్రిక తాజా స‌ర్వే : 2019లో అధికారం ఎవ‌రిదో తేల్చేసింది..!!

అంత‌లా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌ను సినిమా వాళ్లు వ‌దులుతారా..? అస‌లే హీరోయిన్ల కొర‌త ఉన్న సినీ ప్ర‌పంచంలో ఇలా 30 సెకండ్ల వీడియోతో ప్ర‌పంచాన్నే త‌న‌వైపు త‌ప్పుకున్న ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌ను ఎలా వ‌దులుతారు. అయితే, మ‌ళ‌యాళంలో ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ న‌టించిన ఓరు ఆధార్ ల‌వ్ చిత్రం మార్చి 3న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు అంద‌రి క‌ళ్లు ఆ సినిమాపైనే ఉన్నాయి. ఇప్ప‌టికే ఆ సినిమాకు సంబంధించిన తెలుగు డ‌బ్బింగ్ రైట్స్ ఓ బ‌డా నిర్మాత భారీ మొత్తానికే కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. అంతేకాక‌, ఓ ప్ర‌ముఖ యువ హీరోతో తెలుగులో ఓ సినిమా నిర్మించేందుకు కూడా ప్రియా ప్ర‌కాష్ తో కాల్షీట్ల‌పై సంత‌కం కూడా చేయించుకున్నాడ‌ట ఆ బ‌డా నిర్మాత‌. మ‌రి మ‌ళ‌యాళ కుట్టి సాయి ప‌ల్ల‌వి ప్రేమ‌మ్ సినిమాతో ఎలా పాపుల‌ర్ అయిందో.. అంత‌కు మించి ఓరు ఆధార్ లవ్ చిత్రంతో ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంద‌న్న మాట ఒప్పుకోక త‌ప్ప‌దు మ‌రి..

see also : జ‌గ‌న్ పై జేసీ బ్ర‌ద‌ర్ జీరోయిజం కామెంట్స్‌.. మీరు ఏకీభ‌విస్తారా..?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat