అందాల నటి శ్రీదేవి..గత కొన్ని రోజుల క్రితమే మరణించిన విషయం తెలిసిందే.50 ఏళ్ల పాటు సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా దివంగత నటి శ్రీదేవి కి భారతరత్న ఇవ్వాలని సీనియర్ నటి ఊర్వశి శారద డిమాండ్ చేశారు.నిన్న ( గురువారం ) అస్కా అద్వర్యంలో శ్రీదేవికి అశ్రునివాళి అర్పించారు.
see also :దుమ్మురేపుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ” కాలా ” టీజర్
ఈ సందర్భంగా ఆమె మాటల్డుతూ..శ్రీదేవి నాలుగో ఏటే సినీ పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు 5 దశాబ్దాల పాటు తన అందం ,అభినయంతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారని ఆమె కొనియాడారు.శ్రీదేవికి భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని ఆమె కోరారు.శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలని..ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తున్నా నని అన్నారు.ఈ సందర్భంగా శ్రీదేవితో కలిసి పని చేసిన గత స్మృతు లను ఆమె గుర్తుచేసుకున్నారు.
see also :మరో సారి వహ్వా అనిపించుకున్న మంత్రి హరీష్ రావు..!
see also :మీరు సెంటర్ డిసైడ్ చేయండి..మేం చర్చకు సిద్ధం..వైఎస్ అవినాష్‌రెడ్డి