Home / MOVIES / 2017 బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన చిత్ర దర్శకుడు పేరును బయటపెట్టిన శ్రీరెడ్డి ..!

2017 బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన చిత్ర దర్శకుడు పేరును బయటపెట్టిన శ్రీరెడ్డి ..!

ప్రస్తుతం తెలుగుఫిల్మ్ ఇండస్ట్రీమీద బాంబులు విసురుతోన్న నటి. కాస్టింగ్ కౌచ్ అంశంపై కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ క్రియేట్ చేసిన నటి శ్రీరెడ్డి పలు సంచలన విషయాలు బయట పెడుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ అవ్వాలని వచ్చే అమ్మాయిలు అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని… కామాంధులైన కొందరు నిర్మాతలు, దర్శకుల చేతికి చిక్కి ఎందరో జీవితాలు నాశనం అవుతున్నాయంటూ పలు టీవీ చానల్స్ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి వెల్లడించారు. అంతేకాదు గత కొంతకాలంగా రకరకాల విషయాలు బయటపెడుతున్న శ్రీరెడ్డి..సుచీలీక్స్ తరహాలో శ్రీరెడ్డి లీక్స్ అంటూ మొన్నటికి మొన్న ఓ ఫోటోను పోస్టు చేసిన శ్రీరెడ్డి.. తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానల్‌లో కొన్ని ప్రోగ్రామ్‌లకు దర్శకత్వం వహించే ఒక దర్శకుడిని టార్గెట్ చేస్తూ.. ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. హ్యాపీడేస్, గోదావరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, 2017 బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన ‘ఫిదా’ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల పేరును శ్రీరెడ్డి పరోక్షంగా ప్రస్తావించింది. కొమ్ములు వచ్చిన శేఖర్ అంటూ ఆ దర్శకుడెవరో చెప్పకనే చెప్పింది.

pedha director ani pogaru.. abadhalu cheppatamlo dhitta..Telugu ammailante pakkaloki thappa endhuku paniki rarani athani…

Posted by Sri Reddy on Sunday, 1 April 2018