ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విజయవాడ వేదికగా టీడీపీ పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ అప్పట్లో తనపై జరిగిన అలిపిరి బాంబు దాడిలో బ్రతికి బట్టడానికి ప్రధాన కారణం నేడు నవ్యాంధ్ర రాష్ట్రాన్ని ముందుండి నడిపించాలని దేవుడు నన్ను కాపాడాడు అని అన్నారు .ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ పార్టీ మోసం చేసింది .దేశాన్ని మార్చగల శక్తి నాకు ఒక్కడికే ఉంది.భారతీయుల తలరాతను తను మాత్రం అదే టీడీపీ పార్టీ మార్చగలదు అని ఆయన అన్నారు .
