ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన నేత ,డోన్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ,పీఏసీ చైర్మన్ అయిన బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి టీడీపీ సర్కారు బిగ్ షాకిచ్చింది.ఈ నేపథ్యంలో ఇటివల దేశ రాజధాని ఢిల్లీ వెళ్ళిన బుగ్గన రాజేంద్ర నాథ్ కేంద్ర అధికార పార్టీ బీజేపీ పార్టీకి చెందిన నేత రాంమాధవ్ ను కలిశారు .
see also:వైసీపీలో మంత్రి గంటా చేరికపై సీనియర్ నేత బొత్స క్లారిటీ ..!
ఆయన కొన్ని కీలక పత్రాలను ఆయనకిచ్చి ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర నాథ్ సభ హక్కులను ఉల్లంఘించారు అని అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిసి పిర్యాదు చేశారు .దీంతో ఆయన బుగ్గన రాజేంద్ర నాథ్ సభ హక్కలను ఉల్లంఘించారని అనే అంశం మీద నోటీసులు పంపారు .